పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పి.గన్నవరం | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
జిల్లా | కోనసీమ జిల్లా |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
నియోజకవర్గ విషయాలు | |
రిజర్వేషను స్థానమా | అవును |
పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా పరిధిలో గలదు. ఇది అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని భాగం.
మండలాలు[మార్చు]
2008 నాటి పునర్వ్యవస్థీకరణ ప్రకారం, ఈ నియోజకవర్గంలో కింది మండలాలు ఉన్నాయి.[1]
- పి.గన్నవరం
- అంబాజీపేట
- అయినవిల్లి
- మామిడికుదురు (పాక్షికంగా) మిగిలిన భాగం రాజోలు శాసనసభ నియోజకవర్గంలో.
మామిడికుదురు మండలంలోని పెదపట్నం, అప్పనపల్లి, బోట్లకుర్రు దొడ్డవరం, పాశర్లపూడి, నగరం, మొగలికుదురు, మాకనపాలెం, లూటుకుర్రు, పసర్లపూడిలంక, అదుర్రు గ్రామాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మిగతావి రాజోలు శాసనసభ నియోజకవర్గం లోకి వస్తాయి.
శాసనసభ్యులు[మార్చు]
- 2009 - పాముల రాజేశ్వరి దేవి - భారత జాతీయ కాంగ్రెసు
- 2014 - పులపర్తి నారాయణ మూర్తి - తెలుగుదేశం పార్టీ
- 2019 - కొండేటి చిట్టిబాబు - వైసీపీ
గత ఎన్నికల ఫలితాలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలు[మార్చు]
మూస:Election box new party winఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009): పి గన్నవరం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | పాముల రాజేశ్వరి దేవి | 44,756 | 33.26 | ||
తెదేపా | పులపర్తి నారాయణ మూర్తి | 41,651 | 30.96 | ||
ప్ర.రా.పా | జంగా గౌతమ్ | 41,359 | 30.74 | ||
మెజారిటీ | 3,105 | 2.30 | |||
మొత్తం పోలైన ఓట్లు | 134,551 | 78.60 |
2014 శాసనసభ ఎన్నికలు[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014): పి గన్నవరం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెదేపా | పులపర్తి నారాయణ మూర్తి | 74,967 | 52.49 | ||
వై.కా.పా | కొండేటి చిట్టిబాబు | 61,462 | 43.04 | ||
మెజారిటీ | 13,505 | 9.45 | |||
మొత్తం పోలైన ఓట్లు | 142,815 | 78.02 | -0.58 | ||
కాంగ్రెస్ పై తెదేపా విజయం సాధించింది | ఓట్ల తేడా |
2019 శాసనసభ ఎన్నికలు[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019): పి గన్నవరం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
వై.కా.పా | కొండేటి చిట్టిబాబు | 67373 | 43.13 | ||
తెదేపా | నేలపూడి స్టాలిన్ బాబు | 45166 | 28.91 | ||
మెజారిటీ | 22207 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 156212 | 82.48 | |||
తెదేపా పై వై.కా.పా విజయం సాధించింది | ఓట్ల తేడా |
మూలాలు[మార్చు]
- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India. p. 22. Archived from the original (PDF) on 5 అక్టోబరు 2010. Retrieved 11 October 2014.