దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా లో గలదు. ఇది విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం పరిధి లోనిది.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 141 Visakhapatnam South GEN వాసుపల్లి గణేష్‌ కుమార్‌ M తె.దే.పా 66686 కోలా గురువులు M వైసీపీ 48370
2009 141 Visakhapatnam South GEN ద్రోణంరాజు శ్రీనివాస్ M INC 45971 కోలా గురువులు M PRAP 45630

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]