Jump to content

పోలవరం శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
పోలవరం
—  శాసనసభ నియోజకవర్గం  —
పోలవరం is located in Andhra Pradesh
పోలవరం
పోలవరం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

పోలవరం శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత భారత ఎన్నికల కమిషను చేసిన డీలిమిటేషన్ ను అనుసరించి ఈ నియోజకవర్గ పరిధి లోకి కింది మండలాలు వచ్చాయి.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[3] 67 పోలవరం (ఎస్టీ) చిర్రి బాలరాజు పు టీడీపీ 101453 తెల్లం రాజ్యలక్ష్మి స్త్రీ వైఎస్సార్‌ సీపీ 93518
2019 67 పోలవరం (ఎస్టీ) తెల్లం బాలరాజు పు వైఎస్సార్‌ సీపీ 110523 బొరగం శ్రీనివాసులు పు టీడీపీ 68453
2014 67 పోలవరం (ఎస్.టి) మొడియం శ్రీనివాసరావు M తె.దే.పా 83767 తెల్లం బాలరాజు పు వైఎస్సార్‌ సీపీ 68047
2012 ఉప ఎన్నిక పోలవరం (ఎస్.టి) తెల్లం బాలరాజు పు వైఎస్సార్‌ సీపీ 80790 B.S.Rao M TD 45023
2009 186 పోలవరం (ఎస్.టి) తెల్లం బాలరాజు పు కాంగ్రెస్ పార్టీ 50298 Punem Singanna Dora M తె.దే.పా 44634
2004 73 పోలవరం (ఎస్.టి) తెల్లం బాలరాజు పు కాంగ్రెస్ పార్టీ 66614 Sunnam Bujji F తె.దే.పా 47772
1999 73 పోలవరం (ఎస్.టి) వంక శ్రీనివాసరావు M తె.దే.పా 47796 బాడిస దుర్గారావు M INC 47772
1994 73 పోలవరం (ఎస్.టి) పూనెం సింగన్నదొర M తె.దే.పా 64644 బాడిస దుర్గారావు M INC 32446
1989 73 పోలవరం (ఎస్.టి) బాడిస దుర్గారావు M INC 42673 Tellam Chinavaddi M తె.దే.పా 39859
1987 By Polls పోలవరం (ఎస్.టి) బిడి రావు M INC 37479 పూనెం సింగన్నదొర M తె.దే.పా 33155
1985 73 పోలవరం (ఎస్.టి) మొడియం లక్ష్మణరావు M తె.దే.పా 40723 రసపుత్ర లక్ష్మీనారాయణ M INC 24595
1983 73 పోలవరం (ఎస్.టి) మొడియం లక్ష్మణరావు M IND 34621 పూనెం సింగన్నదొర M INC 25004
1978 73 పోలవరం (ఎస్.టి) రసపుత్ర నాగభూషణం M INC (I) 35514 మొడియం లక్ష్మణరావు M JNP 11115
1972 73 పోలవరం (ఎస్.టి) కణితి రాములు M INC 36874 బుజ్జిదొర M BJS 9738
1967 73 పోలవరం (ఎస్.టి) కెఆర్‌ రెడ్డి M INC 25797 జె.శంక్రుడు M CPI 12253
1962 72 పోలవరం GEN కరాటం బాబురావు M CPI 18700 పోతన అప్పారావు M INC 16825
1955 54 పోలవరం GEN పుసులూరి రామయ్య M INC 14592 శంకు అప్పారావు M CPI 14100


2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పోలవరం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి తెల్లం బాలరాజు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సున్నం బుజ్జిపై 18729 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినాడు. బాలరాజుకు 66495 ఓట్లు రాగా, సున్నం బుజ్జికు 47766 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సింగన్నదొర పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుండి టి.బాలరాజు పోటీపడ్డాడు.[4] ప్రజారాజ్యం అభ్యర్థిగా బి.శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ నుండి సరియం రామలక్ష్మి, లోక్‌సత్తా తరఫున జి.కృష్ణమూర్తి పోటీచేశారు.[5]

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
పూనెం సింగన్నదొర
కోండ్రుకోట గ్రామ సర్పంచి పదవి నుండి పైకి ఎదిగిన నేత సింగన్నదొర. 1981 నుండి కోడ్రుకోట సర్పంచులుగా ఆయన, అతని కుటుంబ సభ్యులే పనిచేస్తున్నారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ తరఫున శాసనసభ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోగా, 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పొందినాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1987 ఉపఎన్నికలలో పోటీ చేసిననూ ఓడిపోయాడు. 1994లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999, 2004లలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్ననూ పార్టీ టికెట్ లభించలేదు. 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్నాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. "డీలిమిటేషన్ ఆఫ్ కాన్‌స్టిట్యుఎన్సీస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ - నోటిఫికేషన్ (22.09.2018)". ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Archived from the original on 20 Mar 2019.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
  3. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Polavaram". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009