వంక శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంకా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
మెట్టగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 14 జులై 2021
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి సత్యవతి
సంతానం మధులక్ష్మణ్‌, కాంచనమాల
నివాసం హైదరాబాద్

వంక శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో పోలవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

వంకా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాడిస దుర్గారావుపై 24 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మరణం[మార్చు]

వంకా శ్రీనివాసరావు కరోనా బారిన పడి ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో వైద్యం అందుకొని కోలుకొని అనంతరం కొన్ని రోజుల తరువాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 14 జూలై 2021న మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Result University. (2018). "Polavaram Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  2. Andhra Jyothy (14 July 2021). "పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  3. Andhra Jyothy (14 July 2021). "పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాస రావు కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.