నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నరసరావుపేట శాసనసభ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో గలదు

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

శాసన సభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ

నియోజకవర్గం సంఖ్య

పేరు నియోజక

వర్గం రకం

గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 216 నరసరావుపేట జనరల్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పు వైఎస్సార్‌ సీ 100994 Chadalavada Aravindababu పు TDP 68717
2014 నరసరావుపేట జనరల్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పు వైఎస్సార్‌ సీ 87761 నలబోతు వంకటరావు పు BJP 71995
2009 216 నరసరావుపేట జనరల్ కాసు వెంకట కృష్ణారెడ్డి పు INC 58988 కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 53017
2004 109 నరసరావుపేట జనరల్ కాసు వెంకట కృష్ణారెడ్డి పు INC 79568 కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 64073
1999 109 నరసరావుపేట జనరల్ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 74089 కాసు వెంకట కృష్ణారెడ్డి పు INC 59783
1994 109 నరసరావుపేట జనరల్ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 66196 దొడ్డా బాలకోటిరెడ్డి పు INC 56896
1989 109 నరసరావుపేట జనరల్ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 66982 ముండ్లమూరి రాధాకృష్ణమూర్తి పు INC 57827
1985 109 నరసరావుపేట జనరల్ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 53517 కాసు వెంకట కృష్ణారెడ్డి పు INC 51453
1983 109 నరసరావుపేట జనరల్ కోడెల శివప్రసాదరావు పు తె.దే.పా 55100 బూచిపూడి సుబ్బారెడ్డి పు INC 40543
1978 109 నరసరావుపేట జనరల్ కాసు వెంకట కృష్ణారెడ్డి పు INC 27387 కొత్తూరి వెంకటేశ్వర్లు పు JNP 20482
1972 109 నరసరావుపేట జనరల్ దొండేటి కృష్ణారెడ్డి పు INC 40564 కొత్తూరి వెంకటేశ్వర్లు పు SWA 25977
1967 105 నరసరావుపేట జనరల్ కాసు బ్రహ్మానందరెడ్డి పు INC 42179 కొత్తూరి వెంకటేశ్వర్లు పు SWA 28480
1962 116 నరసరావుపేట జనరల్ చాపలమడుగు రామయ్య చౌదరి పు INC 19676 కొత్తూరి వెంకటేశ్వర్లు పు SWA 17020
1955 101 నరసరావుపేట జనరల్ నల్లపాటి వెంకటరామయ్య పు INC 29758 కరణం రంగారావు పు CPI 17695

ఎన్నికైన శాసనసభ సభ్యులు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కాసు వెంకటకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కోడెల శివప్రసాదరావుపై 15495 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. వెంకటకృష్ణారెడ్డికి 79568 ఓట్లు రాగా, శివప్రసాదరావుకు 64073 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కాసు వెంకటకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కోడెల శివప్రసాదరావుపై గెలుపొందాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]