Jump to content

ఉండి శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
ఉండి
—  శాసనసభ నియోజకవర్గం  —
ఉండి is located in Andhra Pradesh
ఉండి
ఉండి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఉండి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా లోగలదు. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[3] 60 ఉండి జనరల్ రఘురామ కృష్ణంరాజు పు తె.దే.పా 116902 పీ.వీ.ఎల్. నరసింహరాజు పు వైసీపీ 60125
2019 60 ఉండి జనరల్ మంతెన రామరాజు పు తె.దే.పా 82730 పీ.వీ.ఎల్. నరసింహరాజు పు వైసీపీ 71781
2014 179 ఉండి జనరల్ వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) M తె.దే.పా 101530 పాతపాటి సర్రాజు పు వైసీపీ 65299
2009 179 ఉండి జనరల్ వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) M తె.దే.పా 68102 పాతపాటి సర్రాజు M INC 52354
2004 63 ఉండి జనరల్ పాతపాటి సర్రాజు M INC 65666 క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) M తె.దే.పా 46178
1999 63 ఉండి జనరల్ క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) M తె.దే.పా 47175 గోకరాజు రామరాజు M INC 32561
1994 63 ఉండి జనరల్ క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) M తె.దే.పా 52942 Katari Prabhakara Rao M INC 43734
1989 63 ఉండి జనరల్ క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) M తె.దే.పా 52141 Danduboyina Perayyaa M INC 46858
1985 63 ఉండి జనరల్ క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) M తె.దే.పా 53216 Balasubrahmanyam D. V. M INC 24083
1983 63 ఉండి జనరల్ క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) M IND 53944 గొట్టుముక్కల రామచంద్ర రాజు M INC 20513
1978 63 ఉండి జనరల్ గొట్టుముక్కల రామ చంద్రరాజు M INC (I) 35560 Yerra Narayana Swamy M INC 23354
1972 63 ఉండి జనరల్ దండుబోయిన పేరయ్య M INC 34375 V Lakshmi Thimmaraju M IND 29334
1970 By Polls ఉండి జనరల్ K.A.Gokaraju M IND 43731 Sriramaraju M IND 13308
1967 63 ఉండి జనరల్ K. K. Rao M IND 31659 G. Rangaraju M INC 27262
1962 77 ఉండి జనరల్ Gokaraju Rangaraju M INC 32376 Penmetsa Venkatalakshmi Timmaraju M IND 26524
1955 65 ఉండి జనరల్ Gadiraju Jagannadharaju M INC 21670 Gottumukkala Venkataraju M CPI 16147
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1978 గొట్టుముక్కల రామచంద్రరాజు ఇందిరా కాంగ్రెస్ ఎర్ర నారాయణ స్వామి భారతీయ జాతీయ కాంగ్రెస్
1983 కలిదిండి రామచంద్రరాజు స్వతంత్ర అభ్యర్థి గొట్టుముక్కల రామచంద్రరాజు భారతీయ జాతీయ కాంగ్రెస్
1985 కలిదిండి రామచంద్రరాజు తెలుగుదేశం పార్టీ డి.వి.బాలసుబ్రమణ్యం భారతీయ జాతీయ కాంగ్రెస్
1989 కలిదిండి రామచంద్రరాజు తెలుగుదేశం పార్టీ గండుబోయిన పేరయ్య భారతీయ జాతీయ కాంగ్రెస్
1994 కలిదిండి రామచంద్రరాజు తెలుగుదేశం పార్టీ కఠారి ప్రభాకరరావు భారతీయ జాతీయ కాంగ్రెస్
1999 కలిదిండి రామచంద్రరాజు తెలుగుదేశం పార్టీ గోకరాజు రామరాజు భారతీయ జాతీయ కాంగ్రెస్
2004 పాతపాటి సర్రాజు భారతీయ జాతీయ కాంగ్రెస్ కలిదిండి రామచంద్రరాజు తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఉండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి సర్రాజు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కలిదిండి రామచంద్ర రాజుపై 19488 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సర్రాజుకు 65666 ఓట్లు [4] రాగా, రామచంద్రరాజుకు 46178 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కలగపూడి శివరామరాజు పోటీ చేయగా[5] కాంగ్రెస్ పార్టీ నుండి పాతపాటి సర్రాజు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వానపల్లి బాబూరావు, భారతీయ జనతా పార్టీ నుండి పి.వి.కృష్ణంరాజు, లోక్‌సత్తా పార్టీ తరఫున జి.జానకీరామరాజు పోటీచేశారు.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Undi Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-13. Retrieved 2016-06-10.
  3. Election Commision of India (4 June 2024). "2024 Assembly Results". Retrieved 4 June 2024.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-12-23. Retrieved 2008-09-20.
  5. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  6. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009