రాజోలు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రాజోలు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాపాక వర ప్రసాద రావు విజయం సాధించాడు.

2019 అసెంబ్లీ ఫలితాలు[మార్చు]

2019 అసెంబ్లీ ఫలితాలు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
జనసేన రాపక వర ప్రసాద్ రావు 48740 33.4
YSR Congress బొంతు రాజేశ్వర్ రావు 47573 32.6
తెదేపా గొల్లపల్లి సూర్య రావు 44690 30.6
మెజారిటీ 1167 0.80
మొత్తం పోలైన ఓట్లు
style="background-color: {{Template:Jana Sena/meta/color}}" | [[Telugu Desam|{{Template:Telugu Desam/meta/shortname}}]] పై [[{{Template:Jana Sena/meta/shortname}}]] విజయం సాధించింది ఓట్ల తేడా

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 164 Razole (SC) Gollapalli Surya Rao M తె.దే.పా 66960 Bonthu Rajeswara Rao M YSRC 62277
2009 164 Razole/రాజోలు (SC) Rapaka Vara Prasada Rao/రాపాక వరప్రసాద రావు M/పు INC/కాంగ్రెస్ 52319 Nalli Venkata Krishna Mallik/నల్లి వెంకట కృష్ణ మల్లిక్ M/పు PRAPప్రజారాజ్యం పార్టీ 46450
2004 58 Razole/రాజోలు GEN/జనరల్ Alluri Krishnam Raju/అల్లూరి కృష్ణం రాజు M/పు INC /కాంగ్రెస్ 68104 Alluri Venkata Suryanarayana Raju (Pedababu) /అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) M/పు తె.దే.పా/తెలుగుదేశం 40086
1999 58 Razole/రాజోలు GEN/జనరల్ Alluri Venkata Surya Narayana Raju/అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) M/పు తె.దే.పా/తెలుగుదేశం 49204 Alluru Krishnamraju/అల్లూరి కృష్ణం రాజు M/పు INC/కాంగ్రెస్ 48626
1994 58 Razole/రాజోలు GEN/జనరల్ Alluru Venkata Suryanarayana Raju/అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) M/పు తె.దే.పా/తెలుగుదేశం 48505 Gangayya Mangena/గంగయ్య మంగీన M/పు INC/కాంగ్రెస్ 41231
1989 58 Razole/రాజోలు GEN/జనరల్ Gangaiah Mangena/గంగయ్య మంగీన M/పు INC/కాంగ్రెస్ 46413 Alluru Venkata Surya Narayana Raju/అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) M/పు తె.దే.పా/తెలుగుదేశం 45802
1985 58 Razole/రాజోలు GEN/జనరల్ A. V. Suryanarayana Raju/అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) M/పు తె.దే.పా/తెలుగుదేశం 47230 Ponnada Hanumantha Rao/పొన్నాడ హనుమంత రావు M/పు INC/కాంగ్రెస్ 24167
1983 58 Razole/రాజోలు GEN/జనరల్ Alluri Venkata Suryanarayana Raju/అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు (పెదబాబు) M/పు IND/స్వతంత్ర 36674 Rudraraju Bhimaraju/రుద్ర రాజు భీమరాజు M/పు INC/కాంగ్రెస్ 22567
1978 58 Razole/రాజోలు GEN/జనరల్ Rudraraju Ramalingaraju/రుద్రరాజు రామలింగ రాజు M/పు INC/కాంగ్రెస్ 37992 Sayyaparaju Seetharamaraju/సయ్యాపరాజు సేతారామ రాజు M/పు INC (I) /కాంగ్రెస్ 17652
1972 58 Razole/రాజోలు GEN/జనరల్ Bikkina Gopalakrishnarao/ బక్కిన గోపాలకృష్ణరావు M/పు IND/స్వతంత్ర 37921 Rudraraju Ramalingarajuరుద్రరాజు రామలింగ రాజు M/పు INC/కాంగ్రెస్ 28959
1967 58 Razole/రాజోలు GEN/జనరల్ G. R. Nayinala/ జి.ఆర్.నాయినాల M/పు INC/కాంగ్రెస్ 17825 S. Balla/ ఎస్.బల్లా M/పు IND/స్వతంత్ర 13680
1962 60 Razole/రాజోలు (SC) /ఎస్.సి Gaddem Mahalakshmi/గడ్డం మహాలక్ష్మి M/పు INC/కాంగ్రెస్ 30460 Bhupathi Narayanamurty/ భూపతి నారాయణ మూర్థి M/పు CPI 22244
1955 51 Razole/రాజోలు GEN/జనరల్ Alluru Venkararamaraju/అల్లూరి వెంకటరామరాజు M/పు CPI 41515 Akula Buliswamy/ ఆకుల బులిస్వామి M/పు PP 38599

ఇవి కూడా చూడండి[మార్చు]

  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/razole.html