Jump to content

చింతలపూడి శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
చింతలపూడి
—  శాసనసభ నియోజకవర్గం  —
దస్త్రం:Chinatalapudi assembly constituency.svg
చింతలపూడి is located in Andhra Pradesh
చింతలపూడి
చింతలపూడి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చింతలపూడి శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 68 చింతలపూడి ఎస్సీ సొంగ రోషన్ కుమార్ పు తె.దే.పా 120126 కంభం విజయ రాజు పు వైఎస్సార్‌ సీపీ 92360
2019 68 చింతలపూడి ఎస్సీ వి.ఆర్. ఎలీజా పు వైఎస్సార్‌ సీపీ పు తె.దే.పా
2014 187 Chintalapudi ఎస్సీ పీతల సుజాత F తె.దే.పా 105417 Burla Devi Priya F YSRC 90253
2009 187 Chintalapudi ఎస్సీ మద్దాల రాజేష్ కుమార్ M INC 68078 Karra Raja Rao M తె.దే.పా 66661
2004 74 Chintalapudi GEN Ghanta Murali Ramakrishna M INC 75144 Kotagiri Vidyadher Rao M తె.దే.పా 73538
1999 74 Chintalapudi GEN Vidyadherarao Kotagiri M తె.దే.పా 76251 Jamunarani Mandalapu F INC 44361
1994 74 Chintalapudi GEN Vidyadhararao Kotagiri M తె.దే.పా 68504 Mandalapu Satyanarayana M INC 54721
1989 74 Chintalapudi GEN Kotagiri Vidyadher Rao M తె.దే.పా 59651 Mandalapu Satyanarayana M INC 52445
1985 74 Chintalapudi GEN Kotagiri Vidyadhar Rao M తె.దే.పా 52068 Mandalapu Satyanarayana M INC 40993
1983 74 Chintalapudi GEN Kotagiri Vidyadhara Rao M IND 30329 K. L. N. Raju M IND 23142
1978 74 Chintalapudi GEN Gadde Venkateswara Rao M INC (I) 31746 Mandalapu Satyanarayana M JNP 26490
1972 74 Chintalapudi GEN Koneswararao Dannapaneni M IND 35495 Immanuel Dayyala M INC 30520
1967 74 Chintalapudi GEN G. Vishnumurthy M INC 21884 I. Paparao M IND 11059
1962 73 Chintalapudi (SC) Revulagadda Yesupadam M INC 22831 Kondru Subbarao M CPI 19878

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగినశాసనసభ ఎన్నికలలో చింతలపూడి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మురళీరామకృష్ణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటగిరి విద్యాధరరావుపై 1606 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రామకృష్ణకు 75144 ఓట్లు రాగా, విద్యాధరరావుకు 73538 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా కర్రి రాజారావు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.రాజేశ్ కుమార్, భారతీయ జనతా పార్టీ నుండి కుటుంబరావు, ప్రజారాజ్యం పార్టీ నుండి కె.ఎం.అంబేద్కర్, లోక్‌సత్తా తరఫున సున్నా కృష్ణయ్య పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/chintalapudi.html
  2. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Chintalapudi". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009