జంగారెడ్డిగూడెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 17°07′26″N 81°17′46″E / 17.124°N 81.296°E / 17.124; 81.296Coordinates: 17°07′26″N 81°17′46″E / 17.124°N 81.296°E / 17.124; 81.296
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంజంగారెడ్డిగూడెం
విస్తీర్ణం
 • మొత్తం217 కి.మీ2 (84 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం1,09,814
 • సాంద్రత510/కి.మీ2 (1,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు


జంగారెడ్డిగూడెం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లా లోని మండలం.[3] OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని జనాభా మొత్తం 95,251.అందులో పురుషులు 47,990 మందికాగా, స్త్రీలు 47,261 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యత 67.50% - పురుషులు అక్షరాస్యత 72.29% - స్త్రీలు అక్షరాస్యత 62.65%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అయ్యవారిపోలవరం
 2. తాడువాయి
 3. మంతనగూడెం
 4. వేగవరం
 5. మైసనగూడెం
 6. పుల్లెపూడి
 7. పట్టెనపాలెం
 8. అక్కంపేట
 9. శ్రీనివాసపురం
 10. జంగారెడ్డిగూడెం
 11. రామచర్లగూడెం
 12. చక్రదేవరపల్లె
 13. దేవులపల్లె
 14. అమ్మపాలెం
 15. నిమ్మలగూడెం
 16. లక్కవరం
 17. గురవాయి గూడెం
 18. తిరుమలపురం
 19. కొత్తవరం
 20. పంగిడిగూడెం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. పేరం పేట
 2. నాగుల గూడెం
 3. పుట్లగట్లగూడెం

మూలాలు[మార్చు]

 1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/WestGodavari2019.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2815_2011_MDDS%20with%20UI.xlsx; సేకరించబడిన సమయం: 19 జనవరి 2019.
 3. "Villages and Towns in Jangareddigudem Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-21.

వెలుపలి లంకెలు[మార్చు]