Jump to content

పెదవేగి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°48′32″N 81°06′25″E / 16.809°N 81.107°E / 16.809; 81.107
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°48′32″N 81°06′25″E / 16.809°N 81.107°E / 16.809; 81.107
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంపెదవేగి
విస్తీర్ణం
 • మొత్తం258 కి.మీ2 (100 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం88,834
 • జనసాంద్రత340/కి.మీ2 (890/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి967


పెదవేగి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

మండలం లోని జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 81,355, అందులో పురుషులు 41,714 కాగా, స్త్రీలు 39,641. మండల పరిధిలోని నివాస గృహాలు సంఖ్య 19347.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అల్లివీడు
  2. కవ్వగుంట
  3. కే.కన్నాపురం
  4. కొప్పాక
  5. కొండలరావుపాలెం
  6. గోకినపల్లె
  7. చక్రాయగూడెం
  8. జగన్నాధపురం
  9. తాళ్లగోకవరం
  10. దుగ్గిరాల
  11. దొండపాడు
  12. నడిపల్లి
  13. న్యాయంపల్లి
  14. పినకడిమి
  15. పెదవేగి
  16. బత్తెవరం
  17. బాపిరాజుగూడెం
  18. బి.సింగవరం
  19. భోగాపురం
  20. ముత్తనవీడు
  21. ముండూరు
  22. మైలవరపువారిగూడెం
  23. రాజాంపాలెం
  24. రామసింగవరం
  25. రాయన్నపాలెం
  26. విజయరాయి
  27. వేగివాడ
  28. వంగూరు

మండలం లోని గ్రామాల జనాభా

[మార్చు]
పెదవేగి మండలం జనాభా[3]
ఊరు నివాసాలు జనాభా పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య
బాపిరాజుగూడెం 901 3729 1904 1825
కొండలరావుపాలెం 421 1513 753 760
రాయన్నపాలెం 1099 4480 2259 2221
న్యాయంపల్లి 460 1928 988 940
రామసింగవరం 1674 7230 3734 3496
తాళ్లగోకవరం 401 1679 865 814
వేగివాడ 1035 4403 2205 2198
బత్తెవరం 133 654 340 314
కే.కన్నాపురం 298 1295 680 615
చక్రాయగూడెం 296 1283 642 641
ముండూరు 1034 4338 2195 2143
పెదవేగి 2622 11608 6092 5516
ముత్తనవీడు 442 1779 889 890
మైలవరపువారిగూడెం 14 51 20 31
నడిపల్లి 434 1832 982 850
విజయరాయి 996 4035 2042 1993
అల్లివీడు 10 36 20 16
జగన్నాధపురం 1041 4206 2177 2029
కవ్వగుంట 514 2188 1104 1084
వంగూరు 541 2200 1109 1091
పినకడిమి 520 2251 1109 1142
బీ.సింగవరం 258 1118 563 555
కొప్పాక 2446 10116 5221 4895
భోగాపురం 565 2228 1130 1098
దుగ్గిరాల 726 3320 1756 1564
గోకినపల్లి 201 791 412 379
దొండపాడు 265 1064 523 541

గమనిక: జనాభా లెక్కలు ప్రకారం పై లెక్కలలో శివారు గ్రామాల లేదా రెవెన్యూయేతర గ్రామాల జనాభావివరాలు కలిపిఉంటాయి)

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-13. Retrieved 2007-09-11.

వెలుపలి లంకెలు

[మార్చు]