కూచింపూడి
స్వరూపం
| కూచింపూడి | |
| — రెవెన్యూ గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°51′14″N 81°06′35″E / 16.853957°N 81.109673°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ఏలూరు |
| మండలం | పెదవేగి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534450 |
| ఎస్.టి.డి కోడ్ | |
కూచింపూడి , ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 534 450.
ఈ వూరిలో కొబ్బరి, అరటి, టేకు, పామాయిల్ వంటి మెరక తోటల వ్యవసాయం అధికంగా జరుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.