Coordinates: 16°46′37″N 81°03′03″E / 16.777034°N 81.050756°E / 16.777034; 81.050756

జానంపేట (పెదవేగి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానంపేట
—  రెవెన్యూ గ్రామం  —
జావంపేట గ్రామంలో వీధులు
జావంపేట గ్రామంలో వీధులు
జావంపేట గ్రామంలో వీధులు
జానంపేట is located in Andhra Pradesh
జానంపేట
జానంపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°46′37″N 81°03′03″E / 16.777034°N 81.050756°E / 16.777034; 81.050756
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం పెదవేగి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534475
ఎస్.టి.డి కోడ్

జానంపేట, ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.ఈ ఊరు ఏలూరునుండి 10 కి.మీ. దూరంలో చింతలపూడి రోడ్డుపై, విజయరాయికి దగ్గరలో ఉంది. ఇది ప్రధానంగా మెరక పంటలు పండించే ప్రాంతం. కొబ్బరి, పామాయిల్, అరటి, కూరగాయలు, పుగాకు వంటి పంటల సాగు ఎక్కువగా జరుగుతున్నది.

ఏలూరు డయోసీస్ మేజర్ సెమినరీ[మార్చు]

జానంపేట గ్రామం ఏలూరు డయోసీస్ చర్చి[1] వారి విద్యా, సంక్షేమ కార్యాలకు ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ వారు నడిపే సంస్థలు ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని "మరియాపురం" అంటారు. 1984లో ఇక్కడి సంస్థలు 100 ఎకరాల స్థలంలో ఏర్పాటయ్యాయి. ఇక్కడ నడపబడే ముఖ్య విద్యాలయాలు, సంస్థలు

  • సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి - సెమినరీ:
  • ఎం.ఎస్.ఎఫ్. చర్చి
  • ఎడిత్ స్టెయిన్ చర్చి
  • విన్సెన్షియన్ చర్చి
  • సెయింట్ కామిలస్ చర్చి
  • వయాన్నీ చర్చి
  • పరిశుద్ధాత్మ చర్చి

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ":: Eluru Diocese -- Amruthavani Communications Centre ::". web.archive.org. 2008-04-21. Archived from the original on 2008-04-21. Retrieved 2022-03-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)