జీలుగుమిల్లి మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°12′40″N 81°08′02″E / 17.211°N 81.134°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | జీలుగుమిల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 301 కి.మీ2 (116 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 30,077 |
• జనసాంద్రత | 100/కి.మీ2 (260/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 984 |
జీలుగుమిల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 28,501 మంది కాగా అందులో పురుషులు 14,381, స్త్రీలు 14,120 మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 62.52%. పురుషులు అక్షరాస్యత 68.06%, స్త్రీలు అక్షరాస్యత 56.84%.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంకన్న గూడెం
- బర్రింకలపాడు
- బొత్తప్పగూడెం
- దర్భగూడెం
- దాట్లవారిగూడెం
- గంగన్నగూడెం
- గోపాలపురం
- జగన్నాధపురం
- జీలుగుమిల్లి
- జిల్లెళ్లగూడెం
- కామయ్యపాలెం
- లంకలపల్లె
- మడకంవారిగూడెం
- ములుగులంపల్లె
- నరుసుగూడెం
- పీ.అంకంపాలెం
- పాలచర్ల రాజవరం
- పరింపూడి నారాయణపురం
- పూచికపాడు
- రాచన్నగూడెం
- రామన్నపాలెం
- రౌతుగూడెం
- స్వర్ణవారిగూడెం
- తాటిరాముడు గూడెం
- తాటియాకులగూడెం
- వంకవారిగూడెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015