కలిదిండి మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°30′22″N 81°18′07″E / 16.506°N 81.302°ECoordinates: 16°30′22″N 81°18′07″E / 16.506°N 81.302°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | కలిదిండి |
విస్తీర్ణం | |
• మొత్తం | 178 కి.మీ2 (69 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 70,729 |
• సాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1000 |
కలిదిండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్ నం. 521 344., ఎస్.టి.డి.కోడ్ = 08677.OSM గతిశీల పటం
గ్రామాలు[మార్చు]
- అమరావతి
- అప్పారావుపేట (కలిదిండి)
- ఆరుతెగలపాడు
- ఆవకూరు
- కలిదిండి
- కాళ్ళపాలెం
- కొండంగి
- కొండూరు (కలిదిండి మండలం)
- కొత్తూరు (కలిదిండి)
- కొత్చెర్ల
- కోటకలిదిండి
- కోరుకొల్లు (కలిదిండి మండలం)
- గురవాయిపాలెం
- గొల్లగూడెం (కలిదిండి)
- భాస్కరరావుపెట
- బొబ్బులిగూడెం
- భోగేశ్వరం(కలిదిండి)
- మట్టగుంట
- మూలలంక
- పెదలంక (కలిదిండి)
- సానారుద్రవరం
- తాడినాడ
- వెంకటాపురం
- పడమటిపాల (కలిదిండి)
- లోడిదలంక
- యడవల్లి (కలిదిండి)
- సంతోషపురం (కలిదిండి)
జనాభా[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అమరావతి | 345 | 1,240 | 597 | 643 |
2. | ఆవకూరు | 338 | 1,242 | 620 | 622 |
3. | కలిదిండి | 4,617 | 18,637 | 9,394 | 9,243 |
4. | కాళ్ళపాలెం | 899 | 3,571 | 1,821 | 1,750 |
5. | కొండంగి | 1,256 | 5,215 | 2,654 | 2,561 |
6. | కొండూరు (కలిదిండి మండలం) | 452 | 1,864 | 940 | 924 |
7. | కోరుకొల్లు (కలిదిండి మండలం) | 2,125 | 8,543 | 4,291 | 4,252 |
8. | కొత్చెర్ల | 309 | 1,323 | 661 | 662 |
9. | మట్టగుంట | 465 | 1,893 | 967 | 926 |
10. | పెదలంక (కలిదిండి) | 3,236 | 12,961 | 6,617 | 6,344 |
11. | పోతుమర్రు (కలిదిండి) | 998 | 4,041 | 2,028 | 2,013 |
12. | సానారుద్రవరం | 985 | 4,260 | 2,183 | 2,077 |
13. | తాడినాడ | 1,577 | 6,476 | 3,274 | 3,202 |
14. | వెంకటాపురం | 451 | 1,737 | 876 | 861 |
మూలాలు[మార్చు]
- ↑ https://cdn.s3waas.gov.in/s3c399862d3b9d6b76c8436e924a68c45b/uploads/2019/08/2019081438.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2816_2011_MDDS%20with%20UI.xlsx; సేకరించబడిన సమయం: 3 జనవరి 2019.
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-13.