Coordinates: 16°28′16″N 81°19′29″E / 16.471092°N 81.324634°E / 16.471092; 81.324634

సంతోషపురం (కలిదిండి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంతోషపురం, కృష్ణా జిల్లా, కలిదిండి మండలం, లోని రెవెన్యూయేతర గ్రామం.

సంతోషపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
సంతోషపురం is located in Andhra Pradesh
సంతోషపురం
సంతోషపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°28′16″N 81°19′29″E / 16.471092°N 81.324634°E / 16.471092; 81.324634
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521444
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, పెదలంక

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కలిదిండి, గురవాయిపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ.దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]