భాస్కరరావుపేట

వికీపీడియా నుండి
(భాస్కరరావుపెట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భాస్కరరావుపెట, కృష్ణాజిల్లా కలిడిండి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం

భాస్కరరావుపెట
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, కలిదిండి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ.దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]