బొబ్బులిగూడెం

From వికీపీడియా
Jump to navigation Jump to search

"బొబ్బులిగూడెం" కృష్ణా జిల్లా కలిదిండి మండలానికి చెందిన గ్రామం.పిన్ కోడ్ నం. 521 343., ఎస్.టి.డి.కోడ్ = 08677.

భాస్కరరావుపెట (కలిదిండి మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677

ఈ గ్రామం కోరుకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామ పంచాయతీ[edit]

గ్రామంలోని విశేషాలు[edit]

ఈ గ్రామానికి చెందిన శ్రీ వర్రె సత్యనారాయణ, 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. అయినా తన స్వంత గ్రామంపై మక్కువతో గ్రామాభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు. వీరు గ్రామములోని శ్రీరామాలయ నిర్మాణానికై ఆరు లక్షల రూపాయలను, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఒక లక్షల రూపాయలనూ, బొబ్బులిగూడెం గ్రామములో గ్రావెలుతో రహదారి నిర్మాణానికి, తమ స్వంత నిధులు వితరణగా అందజేసినారు. ఇప్పుడు గ్రామములో ప్రభుత్వం చేపట్టిన ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) కార్యక్రమంలో భాగంగా, సిమెంటు రహదారి నిర్మాణానికై ఆరు లక్షల రూపాయలను వితరణగా అందించగా, ప్రభుత్వం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. మరియూ జిల్లా పరిషత్తు నిధులు మొత్తం 14 లక్షల రూపాయలను మంజూరుచేసినది. ఇంకా వీరు గ్రామములో 60 మంది లబ్ధిదారులకు, తన స్వంత నిధులతో మరుగుదొడ్లు కట్టించి ఇచ్చుచున్నారు. [1]

గ్రామ భౌగోళికం[edit]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[edit]

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[edit]

కైకలూరు, ఆకివీడు, కాల్ల, మండవల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[edit]

మండల పరిషత్ పాఠశాల, బొబ్బులిగూడెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[edit]

కలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

మూలాలు[edit]

[1] ఈనాడు కృష్ణా; 2015, ఆగస్టు-11; 9వపేజీ.