మూలలంక
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మూలలంక, కృష్ణాజిల్లా, కలిదిండి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
మూలలంక | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°25′34″N 81°20′08″E / 16.426136°N 81.335454°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కలిదిండి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521344 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్ పాఠశాల, మూల లంక.
గ్రామములోని వైద్య సౌకర్యాలు
[మార్చు]ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]జువ్వల పాలెం, ఏలూరు పాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 81 కి.మీ.