భోగేశ్వరం(కలిదిండి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"భోగేశ్వరం(కలిదిండి)" కృష్ణా జిల్లా కలిదిండి మండలానికి చెందిన గ్రామం.

భాస్కరరావుపెట (కలిదిండి మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, ఆకివీడు, కాల్ల, మండవల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల, భోగేశ్వరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం, భోగేశ్వరం[మార్చు]