కలిదిండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలిదిండి
—  రెవిన్యూ గ్రామం  —
కలిదిండి is located in Andhra Pradesh
కలిదిండి
కలిదిండి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°30′11″N 81°17′16″E / 16.503167°N 81.28767°E / 16.503167; 81.28767
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 18,637
 - పురుషులు 9,394
 - స్త్రీలు 9,243
 - గృహాల సంఖ్య 4,617
పిన్ కోడ్ 521344
ఎస్.టి.డి కోడ్

కలిదిండి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్ నం. 521 344, ఎస్.టి.డి.కోడ్: 08677.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, ఆకివీడు, కల్ల, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కలిదిండి, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

సుగుణా డిగ్రీ కళాశాల. సుగుణా జూనియర్ కళాశాల:- ఈ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటరు (ఎం.పి.సి) చదువుచున్న బండారు నాగసాయిదుర్గ అను విద్యార్థిని, 2015,డిసెంబరు-20 నుండి 23 వరకు పంజాబులో నిర్వహించిన జాతీయస్థాయి మహిళా క్రీడా పోటీలలో నాల్గవ స్థానం సాధించింది. [4] జిల్లాపరిషత్ హైస్కూల్, జ్ఞానానంద ఇంగ్లీషు మీడియ్ం ఉన్నత పాఠశాల, కలిదిండి

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామివారి ఆలయం:- కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో వేంచేసియున్నఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ముందురోజు రాత్రికి స్వామి,అమ్మవారల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.[2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

కలిదిండి మండల పశువైద్యాధికారిగా పనిచేయుచున్న శ్రీ సూరపనేని ప్రతాప్, చిన్నతనం నుండి సూక్ష్మ కళలపై మక్కువతో నేర్చుకొని. ఇప్పుడు తన ప్రతిభతో సుద్దముక్కలు, పెన్సిల్ ముళ్ళు, సబ్బులు, ఇతరత్రా చిన్న వస్తువులపై అపురూపమైన బొమ్మలు చెక్కుచున్నారు. ఈ రకంగా ఈయన 100 కు పైగా వస్తువులపై కళాకృతులను రూపొందించారు. పైగా ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణనిచ్చుచున్నారు. [3]

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అమరావతి 345 1,240 597 643
2. ఆవకూరు 338 1,242 620 622
3. కలిదిండి 4,617 18,637 9,394 9,243
4. కాళ్ళపాలెం 899 3,571 1,821 1,750
5. కొండంగి 1,256 5,215 2,654 2,561
6. కొండూరు (కలిదిండి మండలం) 452 1,864 940 924
7. కోరుకొల్లు (కలిదిండి మండలం) 2,125 8,543 4,291 4,252
8. కొత్చెర్ల 309 1,323 661 662
9. మట్టగుంట 465 1,893 967 926
10. పెదలంక (కలిదిండి) 3,236 12,961 6,617 6,344
11. పోతుమర్రు (కలిదిండి) 998 4,041 2,028 2,013
12. సానారుద్రవరం 985 4,260 2,183 2,077
13. తాడినాడ 1,577 6,476 3,274 3,202
14. వెంకటాపురం 451 1,737 876 861

వనరులు[మార్చు]

  1. "http://www.onefivenine.com/village.dont?method=displayVillage&villageId=7673". Retrieved 7 July 2016. {{cite web}}: External link in |title= (help)[permanent dead link]
  2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-18; 11వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,మే నెల-19వతేదీ; 9వపేజీ [4] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-31; 15వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=కలిదిండి&oldid=3523629" నుండి వెలికితీశారు