నిడమర్రు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నిడమర్రు పేరుతో గల ఇతర పేజీల కొరకు నిడమర్రు (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

నిడమర్రు
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో నిడమర్రు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో నిడమర్రు మండలం యొక్క స్థానము
నిడమర్రు is located in ఆంధ్ర ప్రదేశ్
నిడమర్రు
ఆంధ్రప్రదేశ్ పటములో నిడమర్రు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°43′30″N 81°25′15″E / 16.724988°N 81.420865°E / 16.724988; 81.420865
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము నిడమర్రు
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 116.49 km² (45 sq mi)
జనాభా (2001)
 - మొత్తం 48,098
 - సాంద్రత 412.86/km2 (1,069.3/sq mi)
 - పురుషులు 24,195
 - స్త్రీలు 23,903
అక్షరాస్యత (2001)
 - మొత్తం 74.01%
 - పురుషులు 77.95%
 - స్త్రీలు 70.03%
పిన్ కోడ్ 534195
నిడమర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం నిడమర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,124
 - పురుషుల సంఖ్య 2,067
 - స్త్రీల సంఖ్య 2,057
 - గృహాల సంఖ్య 1,023
పిన్ కోడ్ 534 195
ఎస్.టి.డి కోడ్

నిడమర్రు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల గ్రామము.[1]. పిన్ కోడ్: 534 195.

ప్రముఖులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  • ప్రముఖ సినీనటి కవిత 1965 సెప్టెంబరు 28న ఈ గ్రామంలోనే జన్మించింది.
  • ఎమ్. ఎస్. నారాయణ గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు.వీరు ఇంతవరకు దాదాపు 700 [1] చిత్రాలలో నటించారు.వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4124.[1] ఇందులో పురుషుల సంఖ్య 2067, మహిళల సంఖ్య 2057, గ్రామంలో నివాస గృహాలు 1023 ఉన్నాయి.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=నిడమర్రు&oldid=2239897" నుండి వెలికితీశారు