ఆగిరిపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆగిరిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఆగిరిపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి ఉలాస బుజ్జి
జనాభా (2001)
 - మొత్తం 12,235
 - పురుషుల సంఖ్య 6,224
 - స్త్రీల సంఖ్య 6,011
 - గృహాల సంఖ్య 2,947
పిన్ కోడ్ 521 211
ఎస్.టి.డి కోడ్ 08656
ఆగిరిపల్లి
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఆగిరిపల్లి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఆగిరిపల్లి మండలం యొక్క స్థానము
ఆగిరిపల్లి is located in Andhra Pradesh
ఆగిరిపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో ఆగిరిపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°42′40″N 80°47′16″E / 16.711178°N 80.787735°E / 16.711178; 80.787735
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము అగిరిపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 57,900
 - పురుషులు 29,629
 - స్త్రీలు 28,271
అక్షరాస్యత (2001)
 - మొత్తం 60.05%
 - పురుషులు 65.78%
 - స్త్రీలు 54.05%
పిన్ కోడ్ 521211

అగిరిపల్లి లేదా ఆకిరిపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం.521 211.ఎస్.టి.డి-0866.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

ఈ ఊరు నూజివీడు నుండి 21 కిలోమిటర్లు, విజయవాడ నుండి 30 కిలోమిటర్లు, గన్నవరం (కృష్ణా జిల్లా) నుండి 17 కిలోమిటర్ల దూరంలొ వుంది. ఈ వూరి అక్షాంశ రేఖాంశాలు 16°40'47"N 80°46'58"E

ఆగిరిపల్లి కొండపై గుడి

ఆగిరిపల్లి ఒక ప్లాన్ ప్రకారం నిర్మించబడిన గ్రామం. శోభనగిరి లేదా శోభనాచలం అనే కొండను ఆనుకొని ఉన్న గ్రామం చుట్టూరా నలుచదరంగా రోడ్డు ఉంది. ఆ రోడ్డు నాలుగు మూలలా నాలుగు మంటపాలు ఉన్నాయి. వాటిలో పెద్దదైన మంటపాన్ని 'కోట' అంటారు.

సమీప గ్రామాలు[మార్చు]

చొప్పరమెట్ల 2 కి.మీ, వడ్లమాను 3 కి.మీ, కలటూరు 3 కి.మీ, నుగొండపల్లి 4 కి.మె, సగ్గురు 4 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

నూజివీడు, గన్నవరం, బాపులపాడు, మైలవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నూజివీడు, గన్నవరం, హనుమాన్ జంక్షన్ నుండే రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 29 కి.మీ

విద్యా సౌకర్యాలు[మార్చు]

పురాతనమైన శ్రీ శోభనాద్రి లక్ష్మీనృసింహస్వామివార్ల వేదశాస్త్ర పాఠశాల:[మార్చు]

 1. ఈ పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-13న నిర్వహించెదరు. [7]
 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధ్జర్మాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జె.ఎస్.వి.ప్రసాదు, 2016,ఏప్రిల్-8వ తేదీ శుక్రవారం, ఉగాది పర్వదినం నాడు, ఈ పాఠశాలను సందర్శించినారు [8]

జూనియర్ కళాశాల[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్యసదుపాయo[మార్చు]

 1. ప్రభుత్వ హోమియో వైద్యశాల.
 2. ఈ గ్రామములో 25 ఎకరాల విస్తీర్ణంలో, కేంద్ర ప్రభుత్వ నిధులతో, 100 పడకల ప్రకృతి వైద్యశాల (నేచురోపతి వైద్య ఆసుపత్రి) నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించినది. స్థలసేకరణ పూర్తికాగానే దీని నిర్మాణం చేపట్టెదరు. [6]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఉలాస బుజ్జి సర్పంచిగా ఎన్నికైనారు. [2]

ఆగిరిపల్లి బస్ స్టాండు

.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/ప్రార్ధనా స్థలాలు[మార్చు]

 1. శ్రీ శోభనాచలపతి స్వామివారు:- ఈ గ్రామంలో వున్న కొండపై శ్రీ శోభనాచలపతి స్వామివారు అనబడే వ్యాఘ్రనరసింహస్వామి. ఈ ఆలయం నూజివీడు జమీందార్లచే నిర్మించబడింది. వూళ్ళో ప్రతి రథసప్తమికి ఈ గ్రామము నందు విశేషరీతిలొ తిరునాళ్ళు, రథోత్సవం జరుపుతారు. ఒక లక్షకు పైచిలుకు జనం ప్రతి ఏటా వస్తారు అని అంచన. ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఊరి కొండ మెట్ల మీద దీపాలంకరణ (నెయ్యీ) చేస్తారు.
 2. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక మెట్లకోనేరు వద్దగల ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో, వసంత నవరాత్రుల కార్యక్రమం, వైభవంగా నిర్వహించెదరు. [5]
 3. అగిరిపల్లి గ్రామంలో దుగ్గిరాల రావమ్మ తల్లి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, మాఘమాసంలో జరుగును. [3]
 4. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- అగిరిపల్లి గ్రామ సమీపంలోని ఎస్.ఎఫ్.ఎస్. పాఠశాల వద్ద, నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2014, ఆగష్టు-15, శుక్రవారం ఉదయం, శ్రీ రమాసత్యనారాయణస్వామి, గాయత్రి, విశ్వకర్మ, సరస్వతి, విఘ్నేశ్వర, అష్టలక్ష్మి సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయ శంకుస్థాపన, శాస్త్రబద్ధంగా నిర్వహించినారు. అనంతరం మూర్తి, రుద్ర, అష్టదిక్పాల, వాస్తు, నవగ్రహ హోమాలు నిర్వహించినారు. మద్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [4]
 5. శ్రీ కోదండరామాలయం.
 6. చర్చి.

సమీప దేవాలయాలు[మార్చు]

మరకత రాజేశ్వరి

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

=

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు: ([2])
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడవినెక్కలం 1,241 5,057 2,569 2,488
2. ఆగిరిపల్లి 2,947 12,235 6,224 6,011
3. అనంతసాగరం 116 399 211 188
4. బొద్దనపల్లి 1,204 4,711 2,381 2,330
5. చొప్పరమెట్ల 357 1,495 780 715
6. ఈదర 2,347 9,140 4,656 4,484
7. ఈదులగూడెం 705 2,783 1,412 1,371
8. కలటూరు 355 1,434 767 667
9. కనసనపల్లి 511 2,022 1,030 992
10. కృష్ణవరం 445 1,679 852 827
11. మల్లిబోయినపల్లి 86 369 183 186
12. నరసింగపాలెం 419 1,629 850 779
13. నుగొండపల్లి 332 1,277 652 625
14. పిన్నమరెడ్డిపల్లి 221 1,078 570 508
15. పోతవరప్పాడు 212 770 399 371
16. సగ్గురు 376 1,308 657 651
17. సురవరం 655 2,774 1,429 1,345
18. తాడేపల్లి 100 416 228 188
19. తోటపల్లి 412 1,612 839 773
20. వడ్లమాను 423 1,750 904 846
21. వట్టిగుడిపాడు 918 3,962 2,036 1,926
జనాభా (2001) - మొత్తం 57,900 - పురుషులు 29,629 - స్త్రీలు 28,271

చిత్రమాలిక[మార్చు]

ఆగిరిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడి
ఆగిరిపల్లి చర్చి
ఆగిరిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి గుడి

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-25; 8వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఫిబ్రవరి-13; 5వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014,ఆగష్టు-16; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-30; 15వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,జూన్-26; 31వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-12; 4వపేజీ. [8] ఈనాడు కృష్ణా; 2016,ఏప్రిల్-9; 9వపేజీ.