దెందులూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దెందులూరు
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో దెందులూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో దెందులూరు మండలం యొక్క స్థానము
దెందులూరు is located in ఆంధ్ర ప్రదేశ్
దెందులూరు
ఆంధ్రప్రదేశ్ పటములో దెందులూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°45′38″N 81°09′51″E / 16.760495°N 81.164131°E / 16.760495; 81.164131
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము దెందులూరు
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 65,768
 - పురుషులు 33,098
 - స్త్రీలు 32,670
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.36%
 - పురుషులు 72.60%
 - స్త్రీలు 62.09%
పిన్ కోడ్ 534432
దెందులూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం దెందులూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,435
 - పురుషుల సంఖ్య 5,834
 - స్త్రీల సంఖ్య 5,601
 - గృహాల సంఖ్య 3,108
పిన్ కోడ్ 534 432
ఎస్.టి.డి కోడ్
దెందులూరు రైల్వేస్టేషన్
దెందులూరు గ్రామం ప్రవేశం వద్ద
దెందులూరు గ్రామంలో ఒక వీధి

దెందులూరు (ఆంగ్లం: Denduluru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్: 534432. ఇక్కడ వరి ముఖ్యమైన పంట. మెరక పంటలు కూడా విరివిగా వేస్తారు. ఇది జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రక్కనే ఉంది. "ఆశ్రమ్ మెడికల్ కాలేజి" ఈ వూరి వద్దనే ఉంది.

ప్రముఖులు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

దెందులూరుకు పూర్వనామం ఱెన్దుళూర అని శాసనాల వల్ల తెలుస్తోంది. క్రీ.శ.506 నాటి ఱెన్దుళూర శాసనంలో ఈ గ్రామం పేరు ప్రస్తావనకు వస్తోంది. ఱెన్దుళూర అన్న పేరు క్రమంగా దెందులూరుగా మారినట్టు పరిశోధకులు, భాషాశాస్త్రవేత్తలు తేల్చారు.[2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11435.[1] ఇందులో పురుషుల సంఖ్య 5834, మహిళల సంఖ్య 5601, గ్రామంలో నివాస గృహాలు 3108 ఉన్నాయి.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.  Check date values in: |date= (help)


"https://te.wikipedia.org/w/index.php?title=దెందులూరు&oldid=2239847" నుండి వెలికితీశారు