దెందులూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°45′36″N 81°09′50″E / 16.76°N 81.164°E / 16.76; 81.164Coordinates: 16°45′36″N 81°09′50″E / 16.76°N 81.164°E / 16.76; 81.164
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రందెందులూరు
విస్తీర్ణం
 • మొత్తం186 కి.మీ2 (72 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం66,695
 • సాంద్రత360/కి.మీ2 (930/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి995


దెందులూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండల జనాభా[మార్చు]

దెందులూరు రైల్వేస్టేషన్

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పధిలోని మొత్తం జనాభా 65,768 .అందులో పురుషులు 33,098 కాగా, స్త్రీలు 32,670 మంది ఉన్నారు.మండల పరిధిలోని అక్షరాస్యత మొత్తం 67.36% - పురుషులు అక్షరాస్యత 72.60% - స్త్రీలు అక్షరాస్యత 62.09%.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అక్కిరెడ్డిగూడెం
 2. చల్ల చింతలపూడి
 3. చల్లాపల్లె
 4. దెందులూరు
 5. దోసపాడు
 6. గాలాయగూడెం
 7. గోపన్నపాలెం
 8. గుడిగుంట
 9. కొమిరెపల్లె
 10. కొత్తగూడెం
 11. కొత్తపల్లె
 12. కొవ్వలి
 13. మలకచర్ల
 14. మేదినరావుపాలెం
 15. ముప్పవరం
 16. నాగులదేవునిపాడు
 17. నరసింహపురం
 18. పోతునూరు
 19. రామారావుగూడెం
 20. సానిగూడెం
 21. సింగవరం
 22. సోమవరప్పాడు
 23. శ్రీరామవరం
 24. తిమ్మనగూడెం
 25. ఉప్పుగూడెం
 26. వేగవరం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/WestGodavari2019.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2815_2011_MDDS%20with%20UI.xlsx; సేకరించబడిన సమయం: 19 జనవరి 2019.

వెలుపలి లంకెలు[మార్చు]