Jump to content

పెదపాడు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°38′28″N 81°02′13″E / 16.641°N 81.037°E / 16.641; 81.037
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°38′28″N 81°02′13″E / 16.641°N 81.037°E / 16.641; 81.037
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంపెదపాడు
విస్తీర్ణం
 • మొత్తం180 కి.మీ2 (70 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం69,141
 • జనసాంద్రత380/కి.మీ2 (990/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1041


పెదపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలంలోని జనాభా మొత్తం 68,547 - అందులో పురుషులు 34,090 మంది కాగా - స్త్రీలు 34,457 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 86.56% - పురుషులు అక్షరాస్యత 89.82% - స్త్రీలు అక్షరాస్యత 83.35%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అమృతలింగంపేట
  2. బూరుగుగూడెం
  3. ఏదులకుంట
  4. ఈపూరు
  5. గోగుంట
  6. కలపర్రు
  7. కొక్కిరపాడు
  8. కొణికి
  9. కొత్తూరు
  10. ముప్పర్రు
  11. నందికేశ్వరపురం
  12. పెదపాడు-1
  13. పెదపాడు-2
  14. పునుకొల్లు
  15. రాజుపేట
  16. శాకలకొత్తపల్లె
  17. సత్యవోలు
  18. తాళ్లగూడెం
  19. తాళ్లమూడి
  20. వసంతవాడ-1
  21. వసంతవాడ-2
  22. వట్లూరు
  23. వేంపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. వీరమ్మకుంట
  2. నాయుడు గూడెం
  3. గుడిపాడు
  4. కడిమిగుంట
  5. అప్పనవీడు

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages and Towns in Pedapadu Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-25.[permanent dead link]
  4. "Pedapadu Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2022-03-25.

వెలుపలి లంకెలు

[మార్చు]