అప్పనవీడు
స్వరూపం
| అప్పనవీడు | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 16°38′03″N 80°58′27″E / 16.634177°N 80.974045°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | పెదపాడు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534437 |
| ఎస్.టి.డి కోడ్ | |
అప్పనవీడు, పశ్చిమ గోదావరి జిల్లా, పెదపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం గ్రామం. అప్పనవీడు గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది.ఈ గ్రామం జాతీయరహదారి నెం:16 (NH-16) నకు ఆనుకొని ఉంది.