ముదినేపల్లి మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 16°25′11″N 81°06′41″E / 16.4198°N 81.1113°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ఏలూరు జిల్లా |
| మండల కేంద్రం | ముదినేపల్లి |
| Area | |
• మొత్తం | 177 కి.మీ2 (68 చ. మై) |
| Population (2011)[2] | |
• మొత్తం | 64,377 |
| • Density | 360/కి.మీ2 (940/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 993 |
ముదినేపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం .
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అల్లూరు
- బొమ్మినంపాడు
- చిగురుకోట
- చినకమనపూడి
- చినపాలపర్రు
- చెవురు
- వాడవల్లి
- దాకరం
- దేవపూడి
- దేవారం
- ఈడేపల్లి
- గోకినంపాడు
- గురజ
- కాకరవాడ
- కోడూరు
- కోమర్రు
- కొర్రగుంటపాలెం
- ముదినేపల్లి
- ములకలపల్లి
- పెదకమనపూడి
- పెదగొన్నూరు
- పెదపాలపర్రు
- పెనుమల్లి
- పెరూరు
- పెయ్యేరు
- ప్రొద్దువాక
- సంకర్షనపురం
- సింగరాయపాలెం
- ఉటుకూరు
- వడాలి
- వైవాక
- వనుదుర్రు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మండలం లోని గ్రామాల జనాభా
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | అల్లూరు | 412 | 1,687 | 872 | 815 |
| 2. | బొమ్మినంపాడు | 957 | 3,730 | 1,901 | 1,829 |
| 3. | చెవురు | 840 | 3,169 | 1,577 | 1,592 |
| 4. | చిగురుకోట | 925 | 3,506 | 1,743 | 1,763 |
| 5. | చినకమనపూడి | 184 | 776 | 404 | 372 |
| 6. | చినపాలపర్రు | 325 | 1,175 | 591 | 584 |
| 7. | దాకరం | 204 | 707 | 351 | 356 |
| 8. | దేవపూడి | 429 | 1,545 | 790 | 755 |
| 9. | దేవారం | 123 | 417 | 200 | 217 |
| 10. | ఈడేపల్లి | 111 | 483 | 266 | 217 |
| 11. | గోకినంపాడు | 74 | 271 | 134 | 137 |
| 12. | గురజ | 1,256 | 4,688 | 2,343 | 2,345 |
| 13. | కాకరవాడ | 355 | 1,292 | 637 | 655 |
| 14. | కోడూరు | 487 | 1,799 | 887 | 912 |
| 15. | కోమర్రు | 267 | 1,003 | 509 | 494 |
| 16. | కొర్రగుంటపాలెం | 601 | 2,383 | 1,213 | 1,170 |
| 17. | ముదినేపల్లి | 1,697 | 6,552 | 3,264 | 3,288 |
| 18. | ములకలపల్లి | 228 | 788 | 398 | 390 |
| 19. | పెదకమనపూడి | 204 | 887 | 448 | 439 |
| 20. | పెదగొన్నూరు | 1,046 | 4,327 | 2,221 | 2,106 |
| 21. | పెదపాలపర్రు | 811 | 3,074 | 1,504 | 1,570 |
| 22. | పెనుమల్లి | 315 | 1,202 | 613 | 589 |
| 23. | పెరూరు | 298 | 1,093 | 572 | 521 |
| 24. | పెయ్యేరు | 887 | 3,383 | 1,727 | 1,656 |
| 25. | ప్రొద్దువాక | 403 | 1,573 | 786 | 787 |
| 26. | సంఖర్షనాపురం | 201 | 695 | 364 | 331 |
| 27. | సింగరాయపాలెం | 397 | 1,489 | 767 | 722 |
| 28. | ఉటుకూరు | 565 | 2,295 | 1,176 | 1,119 |
| 29. | వడాలి | 1,087 | 4,011 | 2,006 | 2,005 |
| 30. | వాడవల్లి | 532 | 2,026 | 999 | 1,027 |
| 31. | వైవాక | 1,009 | 3,975 | 2,044 | 1,931 |
| 32. | వనుదుర్రు | 568 | 2,234 | 1,129 | 1,105 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, the original (PDF) నుండి 25 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది
