ఈడేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈడేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 486
 - పురుషుల సంఖ్య 250
 - స్త్రీల సంఖ్య 236
 - గృహాల సంఖ్య 140
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08674

ఈడేపల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము.

  • 600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే. [1]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, చిగురుకోట

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయకొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 483.[2] ఇందులో పురుషుల సంఖ్య 266, స్త్రీల సంఖ్య 217, గ్రామంలో నివాసగృహాలు 111 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 486 - పురుషుల సంఖ్య 250 - స్త్రీల సంఖ్య 236 - గృహాల సంఖ్య 140

మూలాలు[మార్చు]

  1. [e.com/india/villages/Krishna/Mudinepalle/Edepalli "e.com/india/villages/Krishna/Mudinepalle/Edepalli"] Check |url= value (help). Retrieved 3 July 2016. Cite web requires |website= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[1] ఈనాడు కృష్ణా జూలై 17, 2013. 8వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ఈడేపల్లి&oldid=2564211" నుండి వెలికితీశారు