గురజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురజ
—  రెవిన్యూ గ్రామం  —
గురజ is located in Andhra Pradesh
గురజ
గురజ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′17″N 81°06′28″E / 16.404733°N 81.107788°E / 16.404733; 81.107788
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,551
 - పురుషుల సంఖ్య 2,253
 - స్త్రీల సంఖ్య 2,298
 - గృహాల సంఖ్య 1,335
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674.

గురజ, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 325., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 57 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు, పామర్రు పూర్వ ఎం.ఈ.ఓ.శ్రీ భవిరి శంకరనాథ్, జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. "నేషనల్ యూనివర్శిటీ ఫర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ & అడ్మినిస్ట్రేషన్" అధ్వర్యంలో నిర్వహించిన, "విద్యా పరిపాలనలో నూతన పోకడలు" అను అంశంపై చేసిన ప్రాజెక్టుతోపాటు, పామర్రు ఎం.ఈ.ఓ.గా, 100% పిల్లలను బడిబాట పట్టించినందుకు, కేంద్ర విద్యాశాఖ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వీరు ఈ పురస్కారనికి ఎంపికైనారు. 2015, డిసెంబరు-10వ తేదీనాడు, కొత్తఢిల్లీలో నిర్వహించు ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [2]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కామినేని వెంకటేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనారు. []

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయడానికై, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షులు శ్రీ లింగం వెంకటశివరామకృష్ణప్రసాద్, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. []

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4688.[2] ఇందులో పురుషుల సంఖ్య 2343, స్త్రీల సంఖ్య 2345, గ్రామంలో నివాసగృహాలు 1256 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 4,551 - పురుషుల సంఖ్య 2,253 - స్త్రీల సంఖ్య 2,298 - గృహాల సంఖ్య 1,335

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Guraja". Archived from the original on 6 మే 2019. Retrieved 3 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015, నవంబరు-19; 15వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-21; 4వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=గురజ&oldid=3320126" నుండి వెలికితీశారు