వైవాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైవాక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,334
 - పురుషుల సంఖ్య 1,690
 - స్త్రీల సంఖ్య 1,644
 - గృహాల సంఖ్య 943
పిన్ కోడ్ 521329
ఎస్.టి.డి కోడ్ 08674.

వైవాక (Vaivaka), కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం 521 329., ఎస్.టి.డి.కోడ్ నం. 08674.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ఉన్నత పాఠశాల

ప్రాధమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల పూర్వ విద్యార్థిశ్రీ కంచర్ల వెంకటనాగులు, ప్రస్తుతం ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్.లో పనిచేస్తున్నారు. ఈయన చిన్నప్పటినుండి క్రీడలపై మక్కువ. ఈయన బంటుమిల్లి మండలం పెదతుమ్మిడిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుచున్నప్పటినుండి, ఖొ-ఖొ. క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్ లో విశేష ప్రతిభ కనబరచుచూ, పలు పతకాలు సాధించారు. ఆ తరువాత విద్యుత్తు సంస్థలో పని చేయుచున్నప్పటినుండి గూడా, పరుల పోటీలలో పలు పతకాలు సాధించారు. తాజాగా ఈయన, 2014, జూలై-25 నుండి 27 వరకు, కురుక్షేత్రలో జరిగిన పరుగు పందేలలో పాల్గొని, 800 మీ. పందెంలో స్వర్ణ పతకం, 200 మీ. పందెంలో రజిత పతకం, 1500 మీ. పందెంలో కాంస్యపతకం సాధించడమే గాక, 15,000 రూపాయల నగదు బహుమతిని గూడా కైవసం చేసుకొని, తన మాతౄ సంస్థ అయిన ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ కు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,334 - పురుషుల సంఖ్య 1,690 - స్త్రీల సంఖ్య 1,644 - గృహాల సంఖ్య 943
జనాభా (2001) -మొత్తం 3975 -పురుషులు 2044 -స్త్రీలు 1931 -గృహాలు 1009 -హెక్టార్లు 2050

మూలాలు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2014, ఆగస్టు-19; 9వపేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Viavaka". Retrieved 4 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=వైవాక&oldid=2564286" నుండి వెలికితీశారు