పెదపాలపర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపాలపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ బొప్పన శ్రీకాంత్ బాబుని
జనాభా (2011)
 - మొత్తం 2,910
 - పురుషుల సంఖ్య 1,443
 - స్త్రీల సంఖ్య 1,467
 - గృహాల సంఖ్య 887
పిన్ కోడ్ 521323
ఎస్.టి.డి కోడ్ 08674

పెదపాలపర్రు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 323. యస్.టీ.డీ.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, పెదపారుపూడి నందివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, గుడివాడ నుండి రోడ్దు-రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 53 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈదర శోభనాద్రి చౌదరి స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో, 20.11 లక్షల రూపాయల రాష్ట్ర మాధ్యమిక విద్యా మిషన్ నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులనూ, చళ్ళగుళ్ళ నాగమల్లేశ్వరరావు ఙాపకార్ధం నిర్మించిన కళావేదికనూ, 2016, అక్టోబరు-14న ప్రారంభించారు. ఈ పాఠశాల 60 సంవత్సరాల క్రితం కీ.శే.నాగమల్లేశ్వరరావు (మైనరు బాబు) కుటుంబీకులు ఐదేకరాల స్థలం విరాళంగా ఇవ్వడమేగాక, మరియొక ఐదెకరల స్థలం విలువ జేసే పదివేల రూపాయల వ్యయంతో పాఠశాలను నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కుమారుడు శ్రీ చళ్ళగుళ్ళ శోభనాద్రిచౌదరి అదే స్ఫూర్తితో పాఠశాల అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. [4]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు శ్రీ బొప్పన శ్రీకాంత్ బాబుని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎస్.ఎన్.వి.ప్రసాదు, శ్రీమతి సత్యపద్మశ్రీ దంపతులు, స్వామివారికి, ఆరు లక్షల విలువైన రథం, రు.95,000-00 విలువైన గంగా, భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి, త్రిశూలేశ్వరస్వామి పంచలోహ విగ్రహాలను విరాళంగా అందజేసినారు. రథాన్ని, మోటూరుకు చెందిన శిల్పి శ్రీ దివి శ్రీశైలం తయారుచెయగా, దానికి వడాలికి చెందిన శ్రీ రంగారావు అను ప్రముఖ రంగరి (పెయింటరు) రంగులద్దినారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

వ్యక్తిత్వ వికాస నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, శ్రీ చల్లగుళ్ళ నరసింహారావు, ఈ గ్రామానికి చెందినవారే. వీరు 60 సంవత్సరాల క్రితమే, విజయవాడకు వచ్చి స్థిరపడినారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,910 - పురుషుల సంఖ్య 1,443 - స్త్రీల సంఖ్య 1,467 - గృహాల సంఖ్య 887
జనాభా (2001) -మొత్తం 3074 -పురుషులు 1504 -స్త్రీలు 1570 -గృహాలు 811 -హెక్టార్లు 770

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-18; 1వ పేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-7; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-4; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016, అక్టోబరు-15; 3వపేజీ.


  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Pedapalaparru". Archived from the original on 15 జూన్ 2017. Retrieved 4 July 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)