కోడూరు (ముదినేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడూరు (ముదినేపల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,635
 - పురుషుల సంఖ్య 824
 - స్త్రీల సంఖ్య 811
 - గృహాల సంఖ్య 522
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674

కోడూరు, ముదినేపల్లి, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, నందివాడ, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, కోడూరు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ లోకేశ్వరస్వామివారి ఆలయం
  2. శ్రీ జనార్ధనస్వామివారి ఆలయం.
  • 2016,మే-19వ తేదీ గురువారం, వైశాఖ శుద్ధ త్రయోదశినాడు, శ్రీ లోకేశ్వరస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
  • 2016,మే-20వ తేదీ శుక్రవారం, వైశాఖ శుద్ధ చతుర్దశినాదు, శ్రీ జనార్ధనస్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [3]
  • ఈ ఆలయాలకు, 67.67 ఎకరాల మాన్యం భూమి, 15 విభాగాలుగా ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ ఆహుతి ప్రసాద్ సినీ నటులు.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ గుమ్మడి శ్రీనివాసరావు, విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళశాలలో ఈ.ఈ.ఈ విభాగంలో అసొసియేటెడ్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. వీరు, "పవర్ క్వాలిటీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం" అను అంశంపై చేసిన పరిశోధనకు, వీరికి హైదరాబాదులోని జె.ఎన్.టి.యు. వారు డాక్టరేట్ పట్టా ప్రదానం చేసారు. ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైనవి. ఆయన తన పరిశోధనలను అంతర్జాతీయ కాన్ ఫరెన్సులలో ప్రెజెంట్ చేసారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా1799.[2] ఇందులో పురుషుల సంఖ్య 887, స్త్రీల సంఖ్య 912, గ్రామంలో నివాసగృహాలు 487 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,635 - పురుషుల సంఖ్య 824 - స్త్రీల సంఖ్య 811 - గృహాల సంఖ్య 522

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Koduru". Retrieved 3 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-13. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-1; 16వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016,మే-21; 3వపేజీ.