చేవూరుపాలెం
స్వరూపం
చేవూరుపాలెం, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చేవూరుపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముదినేపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 325 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ పంచాయతీ
[మార్చు]చేవూరుపాలెం, శ్రీహరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం,
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఆషాఢమాసం సందర్భంగా, 2017, జులై-2వతేదీన ఆదివారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించారు. ఈ విధంగా అమ్మవారు శాకంబరీ మాతగా దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్దయెత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు. [1]