కైకలూరు మండలం
Jump to navigation
Jump to search
కైకలూరు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో కైకలూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో కైకలూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | కైకలూరు |
గ్రామాలు | 23 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 75,125 |
- పురుషులు | 37,804 |
- స్త్రీలు | 37,321 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 66.55% |
- పురుషులు | 71.78% |
- స్త్రీలు | 61.26% |
పిన్కోడ్ | 521333 |
కైకలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ నం. 521 333., ఎస్.టి.డి.కోడ్ = 08677.OSM గతిశీల పటము
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | ఆచవరం | 556 | 2,378 | 1,205 | 1,173 |
2. | ఆలపాడు | 471 | 1,893 | 960 | 933 |
3. | ఆటపాక | 1,144 | 4,883 | 2,453 | 2,430 |
4. | భుజబలపట్నం | 1,548 | 6,090 | 3,044 | 3,046 |
5. | దొడ్డిపట్ల | 398 | 1,504 | 764 | 740 |
6. | గోనెపాడు | 269 | 998 | 498 | 500 |
7. | గోపవరం | 535 | 2,001 | 1,009 | 992 |
8. | కైకలూరు | 4,877 | 20,753 | 10,459 | 10,294 |
9. | కొల్లేటికోట | 2,001 | 7,621 | 3,798 | 3,823 |
10. | కొట్టాడ | 771 | 3,109 | 1,576 | 1,533 |
11. | పల్లెవాడ | 726 | 2,955 | 1,499 | 1,456 |
12. | పెంచికలమర్రు | 466 | 1,811 | 905 | 906 |
13. | రాచపట్నం | 583 | 2,320 | 1,184 | 1,136 |
14. | రామవరం | 340 | 1,471 | 728 | 743 |
15. | సీతనపల్లి | 426 | 1,577 | 815 | 762 |
16. | సింగాపురం | 26 | 96 | 43 | 53 |
17. | సోమేశ్వరం (కైకలూరు) | 249 | 1,059 | 528 | 531 |
18. | శ్యామలాంబపురం | 164 | 696 | 360 | 336 |
19. | తామరకొల్లు | 703 | 2,945 | 1,477 | 1,468 |
20. | వదర్లపాడు | 416 | 1,749 | 885 | 864 |
21. | వరాహపట్నం | 698 | 2,790 | 1,382 | 1,408 |
22. | వేమవరప్పాడు | 646 | 2,726 | 1,359 | 1,367 |
23. | వింజరం | 423 | 1,700 | 873 | 827 |
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2019-01-13.