గోనెపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోనెపాడు
—  రెవిన్యూ గ్రామం  —
గోనెపాడు is located in Andhra Pradesh
గోనెపాడు
గోనెపాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°33′56″N 81°14′37″E / 16.565531°N 81.243623°E / 16.565531; 81.243623
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,088
 - పురుషులు 540
 - స్త్రీలు 548
 - గృహాల సంఖ్య 295
పిన్ కోడ్ : 521333
ఎస్.టి.డి కోడ్ 08677

గోనెపాడు, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము

ఆటపాక వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ ఆటపాక లేదా అటపాక (ఆంగ్లం: Atapaka), కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము.

అటపాక అనేది చిన్న గ్రామము. ఇది కైకలూరు మండలములో ఉంది. ఇక్కడ మొత్తం జనాభా 5, 000 మంది.

ఇది సుప్రసిద్ధ రంగస్థల నటుడు బంధా కనకలింగేశ్వరరావు గారి జన్మస్థలం, మరియు ప్రముఖ వైద్యులు. రుద్రపాక కనకలింగేశ్వరరావుగారి జన్మస్థలం.ఆటపాక ఆలయ అర్ఛకులు సా0బయ్య గారు. ఆటపాకలో ప్రముఖ ప్రసిద్ధి గాoచిన దెవత గంగానమ్మ అమ్మ వారు అన్ధరి అరాధ్య దైవమ్ అమ్మవారు "ముద్దె బెబి సరొజినిగారు" ఛె పూజలను అందిoఛుకుoటూన్నారు ఆటపాక ప్రజలు బెబి సరొజినిగారిని సాక్క్షాత్తు గంగానమ్మగా కొలున్తున్నారు సరొజినిగారి చరిత్ర అదంరూ తెలుసుకొవలసిoదె సరొజినిగారు ఛిల్లిముoత వారి ఆడపడుఛు ఆమె ఆటపాక గ్రామంలో ధాన దర్మాలు ఛెయడంలో పేరు పొoన్ధినారు ఆమె కుమరులు ముద్దె నాగెoధ్రుడు, ముద్దె వెoకటేశ్వరరావు (కొoడ) కుమార్తెలు శ్యామల (పెదపాప, వెoకటలక్ష్మి (ఛిన్నపాప) వారు దైవస్వరుపులు. మరియు ఈ ఛిన్న గ్రామంలో అన్ని రకాల వ్యపారవృత్తులకు, చేపల పెoపకాలకు అనుకూలమైన ప్రదేశము. ప్రపంఛ ప్రసిద్ధి గాoఛిన 2వ మంఛి నీరు కొల్లెరు సరసు వన్న్యప్రాని ప్రదేశము గలదు మరియు లంక గ్రమాలకు మంఛి నీరు సరపరా అవుతుoది ఆవెగాక నిథ్యం కొలిచే రామాలయం, శివాలయం, ఆంజనేయస్వామి మరియు దెవత గంగానమ్మ

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, ఆకివీడు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల, గోనెపాడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1, 088 - పురుషుల సంఖ్య 540 - స్త్రీల సంఖ్య 548 - గృహాల సంఖ్య 295

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 998.[2] ఇందులో పురుషుల సంఖ్య 498, స్త్రీల సంఖ్య 500, గ్రామంలో నివాసగృహాలు 269 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Gonepadu". Retrieved 6 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


"https://te.wikipedia.org/w/index.php?title=గోనెపాడు&oldid=2744922" నుండి వెలికితీశారు