వింజరం (కైకలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింజరం (కైకలూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,636
 - పురుషులు 853
 - స్త్రీలు 783
 - గృహాల సంఖ్య 446
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

వింజరం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 333., యస్.టీ.డీ.కోడ్ = 08677.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి,ముదినేపల్లి, బంటుమిల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండాల పరిషత్ ఉన్నత పాఠశాల, వింజరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68కి.మీ

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

  • ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కమ్మిలి మంగతాయారమ్మ తొలుత 1972-78 లో మహిళాకోటాలో కైకలూరు శాసనసభ్యురాలిగా పనిచేశారు. గ్రామస్తుల కోరికమేరకు, గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఆమె 1982-87 లో వింజరం గ్రామ సర్పంచిగా పనిచేయటం విశేషం. [1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,036 - పురుషుల సంఖ్య 853 - స్త్రీల సంఖ్య 783 - గృహాల సంఖ్య 446
జనాభా (2001) -మొత్తం 1700 -పురుషులు 873 -స్త్రీలు 827 -గృహాలు 423 -హెక్టార్లు 150

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా 2013 జూలై 12, 8వ పేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Vinjaram". Retrieved 6 July 2016. External link in |title= (help)