ఆలపాడు (కైకలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలపాడు (కైకలూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,088
 - పురుషులు 1,031
 - స్త్రీలు 1,057
 - గృహాల సంఖ్య 630
పిన్ కోడ్ 521340
ఎస్.టి.డి కోడ్ 08677

ఆలపాడు, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, కలిదిండి, కాళ్ళ, ఉండి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్ హైస్కూల్, విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, ఎంవి.బి.వి అదర్శ ఇంగ్లేషు మీడియం స్కూల్, ఆలపాడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఆలపాడు, గురవాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 76 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,088 - పురుషుల సంఖ్య 1,031 - స్త్రీల సంఖ్య 1,057 - గృహాల సంఖ్య 630

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1893.[2] ఇందులో పురుషుల సంఖ్య 960, స్త్రీల సంఖ్య 933, గ్రామంలో నివాసగృహాలు 471 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Alapadu". Retrieved 6 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు