శ్యామలాంబపురం (కైకలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్యామలాంబపురం (కైకలూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి బచ్చు సాంబశివరావు
జనాభా (2011)
 - మొత్తం 727
 - పురుషులు 374
 - స్త్రీలు 353
 - గృహాల సంఖ్య 214
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677
  ?శ్యామలాంబపురం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°17′N 81°09′E / 16.29°N 81.15°E / 16.29; 81.15Coordinates: 16°17′N 81°09′E / 16.29°N 81.15°E / 16.29; 81.15
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 2 కి.మీ² (1 sq mi)
జిల్లా(లు) కృష్ణా జిల్లా
కోడులు
పిన్‌కోడు
వాహనం

• 521333
• AP 16

శ్యామలాంబపురం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలంలోని ఒక గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

కైకలూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న గ్రామం. ఇక్కడ ప్రధాన సామాజిక వర్గం కాపు, పల్లెకారులు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబం ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా వ్యవసాయం పై ఆధార పడి ఉన్నారు. ఇక్కడ ప్రధాన పంట వరి కాగా, చేపల సాగు కూడా చేస్తారు. ఇక్కడిక సమీప రైల్వే స్టేషను కైకలూరు 5KM లోనూ, సమీప విమానాశ్రయము విజయవాడ70KMలోను ఉన్నవి

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు[మార్చు]

మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల, శ్యామలాంబపురం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు,మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 727 - పురుషుల సంఖ్య 374 - స్త్రీల సంఖ్య 353 - గృహాల సంఖ్య 214
జనాభా (2001) -మొత్తం 696 - పురుషులు 360 -స్త్రీలు 336 -గృహాలు 164 -హెక్టార్లు 127

గ్రామస్తుల వివరాలు[మార్చు]

మొత్తం ఓటర్లు  : 524
మహిళలు  : 251
పురుషుల సంఖ్య  : 273

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామ సర్పంచ్ : బచ్చు సాంబశివరావు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

  1. సీతారాములవారి ఆలయం
  2. ఆంజనేయస్వామి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

  1. వరి (ప్రధాన పంట)
  2. చేపల పెంపకం
  3. రొయ్యల పెంపకం
  4. మినప, పెసర, పిల్లిమిసర

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

  1. వ్యవసాయం, వ్యాపారం

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 727 - పురుషుల సంఖ్య 374 - స్త్రీల సంఖ్య 353 - గృహాల సంఖ్య 214

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 696.[2] ఇందులో పురుషుల సంఖ్య 360, స్త్రీల సంఖ్య 336, గ్రామంలో నివాస గృహాలు 164 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Syamalambapuram". Archived from the original on 21 ఏప్రిల్ 2017. Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.