Jump to content

చటాకాయ్

అక్షాంశ రేఖాంశాలు: 16°35′27″N 81°16′05″E / 16.590932°N 81.268070°E / 16.590932; 81.268070
వికీపీడియా నుండి
చటాకాయ్
—  రెవిన్యూయేతర గ్రామం  —
చటాకాయ్ is located in Andhra Pradesh
చటాకాయ్
చటాకాయ్
అక్షాంశరేఖాంశాలు: 16°35′27″N 81°16′05″E / 16.590932°N 81.268070°E / 16.590932; 81.268070
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677

చటాకాయ్, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం

ఇది ఒక కొల్లేరు లంక గ్రామం. ఈ గ్రామ పంచాయతీ 1957లో ఆవిర్భవించింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 1596 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషుల సంఖ్య 781. స్త్రీల సంఖ్య 812. శివారులోని నత్తగుళ్ళపాడుతో కలిసి పంచాయతీగా రూపొందిxది. సగానికి పైగా సిమెంట్ రహదార్లూ, పక్కా డ్రెయిన్లూ, ప్రతి ఇంటిముందూ చెత్త కుండీ ఊరి బయటే చెత్త దహనంతో పారిశుధ్యానికి పాలకులు పెద్దపీట వేశారు. ఇంటింటికీ మరుగుదొడ్డి ఎప్పటి నుంచో ఉంది. దోమలనివారణ, బ్లీచింగ్ చర్యలు, వీధిదీపాల నిర్వహణ, నిత్యకృత్యం. పంచాయతీ ఆధ్వర్యంలో 20 ప్లాంట్ల ద్వారా శుద్ధజలం అందించుచున్నారు. ఈ గ్రామం 2012-13 లో నిర్మల్ గ్రామ పురస్కారానికి ఎంపికైంది.[1]

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

జాగృతి కాన్సెప్ట్ హైస్కూల్, చటాకాయ్ గ్రామంలో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

[మార్చు]

అచలగురు ఆశ్రమం.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు కృష్ణా జులై 11, 2013. 8వ పేజీ.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చటాకాయ్&oldid=3597118" నుండి వెలికితీశారు