కొండంగి
కొండంగి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కలిదిండి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,397 |
- పురుషులు | 2,697 |
- స్త్రీలు | 2,700 |
- గృహాల సంఖ్య | 1,496 |
పిన్ కోడ్ | 521344 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
కొండంగి, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 344., ఎస్.టి.డి.కోడ్ = 08677.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ
సమీప మండలాలు[మార్చు]
కాల్ల, ఆకివీడు, కృత్తివెన్ను, కైకలూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
ఏలూరుపాడు;, గురవాయపాలేం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
ఎస్.వినాయక ఉన్నత పాఠశాల, వివేకానంద ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఉన్నత పాఠశాల, కొండంగి
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
కొండంగి లాకుల వద్ద, ఉప్పుటేరుపై ఒక ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి అయినది. 2015, డిసెంబరు-20వ తేదీనాడు ప్రారంభించారు. [3]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, కూరగాయలు, అపరాలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామంలోని శతాధికవృద్ధుడు శ్రీ దున్న సూర్యనారాయణ, 2015, నవంబరు-5వతేదీనాడు, 106 సంవత్సరాల వయస్సులో, కాలధర్మం చెందినారు. [2]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 5,397 - పురుషుల సంఖ్య 2,697 - స్త్రీల సంఖ్య 2,700 - గృహాల సంఖ్య 1,496
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5215.[2] ఇందులో పురుషుల సంఖ్య 2654, స్త్రీల సంఖ్య 2561, గ్రామంలో నివాసగృహాలు 1256 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Kondangi". Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 7 July 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-6; 7వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, డిసెంబరు-21; 11వపేజీ.