తాడినాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడినాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,616
 - పురుషులు 1,291
 - స్త్రీలు 3,325
 - గృహాల సంఖ్య 1,844
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

తాడినాడ, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 333., ఎస్.టీ.డీ.కోడ్ = 08677.

  • ఈ గ్రామం 18 ఏళ్ళుగా స్థానిక ఎన్నికలకు దూరం. 25 ఏళ్ళనాడు కనీస మౌలికవసతులు లేని ఈ గ్రామంలో, కోటి రూపాయలతో భూగర్భ డ్రెయినేజీ, రహదారులు ఏర్పడినవి. ఈ రకంగా గ్రామాభివృద్ధికి కారణభూతుడు, ఈ గ్రామవాసి విశ్రాంత డీ.జీ.పీ శ్రీ అల్లూరి కృష్ణంరాజు. గ్రామప్రజలతో మాట్లాడి గ్రామ కమిటీని వేసి, ప్రగతికి శ్రీకారం చుట్టారు. పంచాయతీ భవనం, వాటర్ ట్యాంకు, సబ్ సెంటర్, పాలకేంద్రం, సహకారభవనం, గూదాము, పశువుల ఆసుపత్రి, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భవనం వగైరాలు వెలిసినవి. 2002లో బైర్రాజు ఫౌండేషన్ ద్వారా కేర్ ఆసుపత్రి ఏర్పాటయినది. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో దర్సనీయ ప్రదేశము లలో ముఖ్యముగా చెప్పుకోదగ్గ ఆలయము శ్రీ సీతా రామ స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని అపర భద్రాద్రి గాను పిలువబడుతున్నది. భద్రాచలం లోని శ్రీ రాముని దర్సించుకోనలేదు అనుకొనే భక్తులకు కొంగు భంగరమై మన తాడినాడ గ్రామములో అపర భద్రాద్రిగా కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, ఆకివీడు, కాల్ల, మండవల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, పెదలంక

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈవూరికి ప్రస్తుతం బస్సు సదుపాయం లేదు. ఇంతకుముందు చాలా బస్సులు వస్తుండేవి సమీపగ్రామస్థులు కూడా వుపయోగించుకొనేవారు.

కలిదిండి, గురవాయిపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,616 - పురుషుల సంఖ్య 1,291 - స్త్రీల సంఖ్య 3,325 - గృహాల సంఖ్య 1,844

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6476.[2] ఇందులో పురుషుల సంఖ్య 3274, స్త్రీల సంఖ్య 3202, గ్రామంలో నివాస గృహాలు 1577 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Tadinada". Retrieved 7 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-14. Cite web requires |website= (help)

[2] ఈనాడు కృష్ణా జూలై 9, 2013. 8వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=తాడినాడ&oldid=2804519" నుండి వెలికితీశారు