వెంకటాపురం (కలిదిండి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటాపురం (కలిదిండి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,585
 - పురుషులు 779
 - స్త్రీలు 806
 - గృహాల సంఖ్య 449
పిన్ కోడ్ 521444
ఎస్.టి.డి కోడ్ 08677

వెంకటాపురం, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 344., ఎస్.టి.డి.కోడ్ = 08677.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

భీమవరం, పెడన, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, ఆకివీడు, కాల్ల, మండవల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల, వెంకటాపురం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కలిదిండి, గురవాయిపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

ఆటపాకలో ప్రముఖ ప్రసిద్ధి గాంచిన దెవత గంగానమ్మ అమ్మ వారు అన్ధరి అరాధ్య దైవమ్ అమ్మవారు "ముద్దె బెబి సరొజినిగారు" ఛె పూజలను అందింఛుకుంటూన్నారు ఆటపాక ప్రజలు బెబి సరొజినిగారిని సాక్క్షాత్తు గంగానమ్మగా కొలున్తున్నారు సరొజినిగారి చరిత్ర అదంరూ తెలుసుకొవలసిందె సరొజినిగారు ఛిల్లిముంత వారి ఆడపడుఛు ఆమె ఆటపాక గ్రామంలో ధాన దర్మాలు ఛెయడంలో పేరు పొంన్ధినారు ఆమె కుమరులు ముద్దె నాగెంధ్రుడు, ముద్దె వెంకటేశ్వరరావు (కొండ)కుమార్తెలు శ్యామల (పెదపాప),వెంకటలక్ష్మి (ఛిన్నపాప)వారు దైవస్వరుపులు. మరియు ఈ ఛిన్న గ్రామంలో అన్ని రకాల వ్యపార వ్రుత్తులకు, ఛెపల పెంపకాలకు అనుకూలమైన ప్రదేశము. ప్రపంఛ ప్రసిద్ధి గాంఛిన 2వ మంఛి నీరు కొల్లెరు సరసు వన్న్యప్రాని ప్రదేశము గలదు మరియు లంక గ్రామాలకు మంఛి నీరు సరపర అవుతుంది ఆవెగాక నిథ్యం కొలిఛె రమాలయం,శివాలయం,అంజనేయ స్వామి మరియు దెవత గంగానమ్మ.

గ్రామ విశేషాలు[మార్చు]

భారతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఆధ్వర్యంలో, హైదరాబాదులో 2014, సెప్టెంబరు-10 నుండి 13వ తేదీ వరకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వివిధ పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విఙాన యాత్రకు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు చెందిన, ఎంపికచేసిన అభ్యుదయ మహిళా రైతులు విచ్చేసారు. కృష్ణాజిల్లా నుండి, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మా) నేతృత్వంలో పన్నెండు మంది మహిళా రైతులు ఈ వైఙ్నానిక యాత్రలో పాల్గొన్నారు. వీరిలో కలిదిండి మండలానికి చెందిన ఇద్దరు మహిళా రైతులు, ఉత్తమ ప్రదర్శన కనబరచారు. వీరిలో ఒకరు కోరుకొల్లు గ్రామానికి చెందిన శ్రీమతి నల్లిబోయిన పాండురంగమ్మ కాగా ఇంకొకరు వెంకటాపురం గ్రామానికి చెందిన శ్రీమతి సానబోయిన అనంతలక్ష్మి. ఆధునిక వ్యవసాయంపై తమకున్న అవగాహన, పరిజ్ఞానాన్ని సదస్సులో పదిమందికీ వీరు వివరించారు. వీరి ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ పరిశోధనా సంస్థ డైరెక్టరు శ్రీ హెచ్.డి.థాయ్, వీరిద్దరికీ ప్రత్యేక ధృవీకరణ పత్రాలను అందజేసినారు. వీటితోపాటు రజతపతకం గూడా స్వంతంచేసుకొని, ప్రదర్శన మొత్తానికీ వీరు ఆదర్శంగా నిలిచారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,585 - పురుషుల సంఖ్య 779 - స్త్రీల సంఖ్య 806 - గృహాల సంఖ్య 449

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1737.[2] ఇందులో పురుషుల సంఖ్య 876, స్త్రీల సంఖ్య 861, గ్రామంలో నివాస గృహాలు 451 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Venkatapuram". Retrieved 7 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-14. Cite web requires |website= (help)

[2] ఈనాడు కృష్ణా; 2014, సెప్టెంబరు-27; 9వ పేజీ.