కాళ్ళపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళ్ళపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,474
 - పురుషులు 1,784
 - స్త్రీలు 1,690
 - గృహాల సంఖ్య 979
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

కాళ్ళపాలెం, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

ఈ ఊరిలో ప్రాచీన రామాలయము ఉంది. ప్రతి యేడాది ఇక్కడ పూజలు జరుగుతాయి. రథ సప్తమి చూడటానికి చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు.2 కి మీ పొడవునా రోడ్డు ఇరువైపులా ప్రహారి గోడలతో, అరుగులతో అందంగా ఉంటుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

కైకలూరు, భీమవరం, ఏలూరు, గుడివాడ

సమీప మండలాలు[మార్చు]

కైకలూరు, మండవల్లి, బంటుమిల్లి, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

MPUP SCHOOL, UP TO 5th CLASS కాళ్ళపాలెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కైకలూరు to కలిదిండి మార్గము మధ్యలో ఈ గ్రామం ఉంది.కోరుకొల్లు, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. కైకలూరు రైల్వేస్టేషన్ నుండి విజయవాడ 80 కి.మీ

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీ కామినేని శ్రీనివాసరావు, ఆదర్శ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,474 - పురుషుల సంఖ్య 1,784 - స్త్రీల సంఖ్య 1,690 - గృహాల సంఖ్య 979

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3571.[2] ఇందులో పురుషుల సంఖ్య 1821, స్త్రీల సంఖ్య 1750, గ్రామంలో నివాసగృహాలు 899 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kalidindi/Kallapalem". Retrieved 7 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

[2] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-9; 1వ పేజీ.