Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

పడమటిపాల (కలిదిండి)

అక్షాంశ రేఖాంశాలు: 16°29′53″N 81°16′58″E / 16.498144°N 81.282866°E / 16.498144; 81.282866
వికీపీడియా నుండి

పడమటిపాల, కృష్ణాజిల్లా, కలిదిండి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

పడమటిపాల
—  రెవెన్యూయేతర గ్రామం  —
పడమటిపాల is located in Andhra Pradesh
పడమటిపాల
పడమటిపాల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′53″N 81°16′58″E / 16.498144°N 81.282866°E / 16.498144; 81.282866
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 444
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లాపరిషత్ హైస్కూల్, పెదలంక

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

కలిదిండి, గురవాయిపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ.దూరంలో ఉంది.

మూలాలు

[మార్చు]