పేరం పేట
Jump to navigation
Jump to search
పేరం పేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°05′06″N 81°19′17″E / 17.084936°N 81.321497°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | జంగారెడ్డిగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534447 |
ఎస్.టి.డి కోడ్ |
పేరం పేట , పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది సుమారు 4000 జనాభా ఉన్న చిన్న గ్రామం. ఇక్కడ వ్యవసాయం ముఖ్య వృత్తి. ఈ గ్రామం చుట్టూరా కొండలు, ఒక కాలువ ఉన్నాయి.ఈ వూరికి జంగారెడ్డి గూడెంనుండి మార్గం ఉంది, జంగారెడ్డిగూడెం నుండి ఇక్కడికి 5 కిలోమీటర్లు. పంగిడిగూడెం నుండి ఈ వూరికి వెళ్ళవచ్చును. పంగిడిగూడెం నుండి ఈ వూరికి 3 కిలోమీటర్లు. జంగారెడ్డిగూడెం నుండి బస్సు, ఆటో సౌకర్యం ఉంది.ఈ వూరిలో రెండు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.ఈ ఊరిలో రైసు మిల్లు ఉంది.