జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు. ఇది విజయవాడ పార్లమెంటరి నియెజకవర్గం పరిధిలో ఒక శాసనసభ నియెజకవర్గం.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గపు ఎన్నుకోబడిన ప్రతినిధులు[మార్చు]

ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:
1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభ
1962 - గాలేటి వేంకటేశ్వర్లు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1967 - రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1972 - వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్, ఇండిపెండెంట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1978 - బొద్దులూరు రామారావు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1983 - అక్కినేని లోకేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1985, 1989 and 1994 - నెట్టెం రఘురాం, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
1999 and 2004 - సామినేని ఉదయభాను, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ
2009 and 2014 - శ్రీరాం రాజ గోపాల్, తెలుగు దేశంపార్టీ , ఆంధ్రప్రదేశ్ శాసనసభ
2019 -సామినేని ఉదయభాను ysr కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయభానుకు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన నెట్టం శ్రీరఘురాంపై 11694 ఆధిక్యత లభించింది. ఉదయభానుకు 70057 ఓట్లు రాగా, రఘురాంకు 58363 ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 203 జగ్గయ్యపేట జనరల్ సామినేని ఉదయభాను [1] M వైఎస్సార్‌సీపీ 87,965 శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) M తె.దే.పా 83,187
2014 203 జగ్గయ్యపేట జనరల్ శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) M తె.దే.పా 80939 సామినేని ఉదయభాను M వైఎస్సార్‌సీపీ 79093
2009 203 జగ్గయ్యపేట జనరల్ శ్రీరాం రాజగోపాల్ ( తాతయ్య) M తె.దే.పా 75107 సామినేని ఉదయభాను M INC 65429
2004 75 జగ్గయ్యపేట జనరల్ సామినేని ఉదయభాను M INC 70057 నెట్టెం రఘురాం M తె.దే.పా 58363
1999 75 జగ్గయ్యపేట GEN సామినేని ఉదయభాను M INC 60877 Nettem Raghu Ram M తె.దే.పా 53406
1994 75 Jaggayyapeta జనరల్ నెట్టెం రఘురాం M తె.దే.పా 60893 Mukkapati Venkateswara Rao M INC 41838
1989 75 Jaggayyapeta GEN నెట్టెం రఘురాం M తె.దే.పా 51107 Nageswara Rao Vasantha M INC 49419
1985 75 Jaggayyapeta GEN నెట్టెం రఘురాం M తె.దే.పా 44613 Mukkapati Venkatawara Rao M INC 38384
1983 75 Jaggayyapeta GEN Akkinemi Lokeswara Rao M IND 25815 Bodluluru Rama Rao M INC 22306
1978 75 Jaggayyapeta GEN Ramarao Bodduluru M INC (I) 30209 Komaragiri Krishna Mohan Rao M JNP 22498
1972 75 Jaggayyapeta GEN V R G K M Prasad M IND 34746 R B R Seshaiah Sreshti M INC 21485
1967 75 Jaggayyapeta GEN R. B. R. S. Sresti M INC 27082 T. R. Murty M IND 14008
1962 88 Jaggayyapeta (ST) Galeti Venkateswarlu M INC 19536 Ponna Koteswararao M CPI 18446


2019 ఎన్నికలు[మార్చు]

  • 2019లో జరిగిన సర్వత్రక ఎన్నికలలో జగ్గయ్యపేట నియెజకవర్గం నుండి తేలుగుదేశం పార్టి అభ్యర్ది శ్రీరాం.రాజ్ గోపాల్ (తాత్తయ్య)గారు,వై.యాస్.ఆర్.కాంగ్రీస్.పార్టి అభ్యర్ది సామినేని.ఉదయభాను గారు,జనసేన పార్టి అభ్యర్ది దరణికోట.వేంకటరమణ గారు పోటిచేసారు.
  • తేలుగుదేశం పార్టి అభ్యర్ది శ్రీరాం.రాజ్ గోపాల్ గారు పై,వైకాపా అభ్యర్ది సామినేని.ఉదయభాను గారు 4778 మేజర్టితో విజయంసాదించారు.


మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Jaggayyapeta Constituency Winyapeta Constituency MLA Election Results 2019". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.