ఈ వ్యాసాన్ని తాజాకరించాలి . ఇటీవలి ఘటనలను, తాజాగా అందిన సమాచారాన్నీ చేర్చి ఈ వ్యాసాన్ని తాజాకరించండి. (ఆగస్టు 2022 )
ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.
జనగణన పట్టణం [ మార్చు ]
జనగణన పట్టణం అనేది అధికారికంగా పట్టణం అని ప్రకటించకుండా, పట్టణంలాగా నిర్వహించబడకుండా, దాని జనాభా ప్రకారం పట్టణ లక్షణాలను కలిగి ఉంటుంది.[1] ఈ పట్టణాల్లో కనీస జనాభా 5,000 ఉండి, పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యక్తులు వ్యవసాయరంగానికి వెలుపల పనిచేస్తుంటారు. దీని కనీస జన సాంద్రత కిమీ2 కి 400 మంది వ్యక్తులు కలిగి ఉంటుంది.[2]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ 13 జిల్లాలలో 104 జనగణన పట్టణాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువ జనగణన పట్టణాలు 14 ఉండగా, గుంటూరు జిల్లాలో అతి తక్కువగా ఒకే ఒకటి మాత్రమే ఉంది.[3] కృష్ణా జిల్లాలోని కానూరు ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన జనగణన పట్టణం కాగా, తూర్పు గోదావరి జిల్లా లోని ఆరెంపూడి చాలా తక్కువ ప్రాముఖ్యత గల జనగణన పట్టణం. ప్రకాశం జిల్లా లోని పొదిలి జనగణన పట్టణం వైశాల్యం ప్రకారం 43.88 km2 (16.94 sq mi) పెద్దది కాగా, వైఎస్ఆర్ జిల్లా లోని మోడమీదిపల్లె అతి తక్కువ వైశాల్యం 0.90 km2 (0.35 sq mi)తో ఉంది.
వ.సంఖ్య
జిల్లా
మండలం
జనగణన పట్టణం
జనాభా (2011)
వైశాల్యం
మొత్తం
మూలాలు
స్థితి /రిమార్కులు
1
అనంతపురం
అనంతపురం మండలం
అనంతపురం *
15,247
21.30
7
[7]
2
అనంతపురం మండలం
కక్కలపల్లి
30,128
16.01
3
అనంతపురం మండలం
నారాయణపురం
14,227
9.90
4
అనంతపురం మండలం
పాపంపేట
13,850
3.78
5
ఉరవకొండ మండలం
ఉరవకొండ
35,565
30.28
1
సోమందేపల్లె మండలం
సోమందేపల్లె
18,895
30.34
శ్రీ సత్యసాయి జిల్లా
2
పుట్టపర్తి మండలం
ఎనుములపల్లి
10,482
12.57
1
తిరుపతి జిల్లా
తిరుపతి పట్టణ మండలం
అక్కరంపల్లి
44,219
5.03
14
[8]
2
తిరుపతి పట్టణ మండలం
మంగళం
19,318
4.64
3
తిరుపతి పట్టణ మండలం
తిరుమల *
7,741
32.21
4
తిరుపతి పట్టణ మండలం
తిరుపతి (ఎన్ఎంఎ)
37,968
3.47
5
తిరుపతి గ్రామీణ మండలం
అవిలాల
24,839
6.60
6
తిరుపతి గ్రామీణ మండలం
పేరూరు
11,127
6.29
7
తిరుపతి గ్రామీణ మండలం
తిరుచానూరు *
22,963
6.85
8
తిరుపతి గ్రామీణ మండలం
చెర్లోపల్లి
6,143
3.94
9
నారాయణవనం మండలం
నారాయణవనం
11,253
1.68
10
రేణిగుంట మండలం
రేణిగుంట
26,031
4.60
1
చిత్తూరు మండలం
మంగసముద్రం
8,113
3.65
చిత్తూరు జిల్లా
2
చిత్తూరు మండలం
మురకంబట్టు
6,812
6.62
3
కుప్పం మండలం
కుప్పం *
21,963
3.10
1
పీలేరు మండలం
పీలేరు
41,489
5.85
అన్నమయ్య జిల్లా
1
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం మండలం
బండారులంక
11,470
4.97
1
కాకినాడ జిల్లా
శంఖవరం మండలం
ఆరెంపూడి
1,546
6.32
7
[9]
3
కాకినాడ గ్రామీణ మండలం
చీడిగ
6,365
1.90
4
కాకినాడ గ్రామీణ మండలం
రమణయ్యపేట
28,369
9.99
5
కాకినాడ గ్రామీణ మండలం
సూర్యారావుపేట *
24,112
9.20
1
అల్లూరి సీతారామరాజు జిల్లా
రంపచోడవరం మండలం
రంపచోడవరం
9,952
4.99
1
తూర్పు గోదావరి జిల్లా
రాజమండ్రి గ్రామీణ మండలం
మోరంపూడి
15,346
7.54
1
గుంటూరు
తాడేపల్లి మండలం
వడ్డేశ్వరం
6,275
3.30
1
[10]
1
వైఎస్ఆర్
రాయచోటి మండలం
చెన్నముక్కపల్లి
7,065
3.05
11
[11]
2
మైలవరం మండలం
దొమ్మర నంద్యాల
8,337
12.68
3
మైలవరం మండలం
వేపరాల
6,712
11.26
5
ఓబులవారిపల్లె మండలం
మంగంపేట
5,175
5.10
4
ప్రొద్దుటూరు మండలం
గోపవరం
22,936
5.92
6
ప్రొద్దుటూరు మండలం
రామేశ్వరం
19,483
13.94
7
ప్రొద్దుటూరు మండలం
మోడమీదపల్లి
11,397
0.90
8
జమ్ములమడుగు మండలం
మోరగుడి
6,812
4.64
9
ముద్దనూరు మండలం
ముద్దనూరు
9,775
17.87
10
నందలూరు మండలం
నాగిరెడ్డిపల్లి
12,318
5.82
అన్నమయ్య జిల్లా
11
యర్రగుంట్ల మండలం
యర్రగుంట్ల *
32,574
5.32
1
కృష్ణా
ఇబ్రహీంపట్నం మండలం
గుంటుపల్లి
11,187
10.26
11
[12]
2
ఇబ్రహీంపట్నం మండలం
ఇబ్రహీంపట్నం
29,432
15.00
3
ఇబ్రహీంపట్నం మండలం
కొండపల్లి
33,373
15.00
4
కంకిపాడు మండలం
కంకిపాడు
14,616
3.37
5
పెనమలూరు మండలం
కానూరు
49,006
9.02
6
పెనమలూరు మండలం
పోరంకి
25,545
11.78
7
పెనమలూరు మండలం
తాడిగడప
17,462
5.77
8
పెనమలూరు మండలం
యనమలకుదురు
34,177
4.17
9
తిరువూరు మండలం
నడిమి తిరువూరు
18,567
10.49
10
విజయవాడ గ్రామీణ మండలం
ప్రసాదంపాడు
13,941
2.40
11
విజయవాడ గ్రామీణ మండలం
రామవరప్పాడు
22,222
3.30
1
కర్నూలు
బనగానపల్లె మండలం
బనగానపల్లె
20,749
8.43
7
[13]
2
బనగానపల్లె మండలం
బానుముక్కల
14,307
13.99
3
బేతంచెర్ల మండలం
బేతంచెర్ల
38,994
25.75
4
కర్నూలు మండలం
మామిడాలపాడు
26,694
9.15
5
శ్రీశైలం మండలం
శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి)
21,452
5.96
6
ఔకు మండలం
రామాపురం
6,614
7.84
7
కొలిమిగుండ్ల మండలం
తుమ్మలమెంట
12,373
23.80
1
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
నెల్లూరు పట్ణణ మండలం
బుజ బుజ నెల్లూరు
10,927
2.81
5
[14]
2
నాయుడుపేట మండలం
ఎల్.ఎ.సాగరం
19,904
4.81
3
నాయుడుపేట మండలం
విన్నమాల
20,924
8.00
4
తడ మండలం
తడఖండ్రిక
6,123
6.88
5
సూళ్ళూరుపేట మండలం
యెర్రబాలెం
7,803
1.36
1
ప్రకాశం
చీరాల మండలం
చీరాల
30,858
23.70
9
[15]
2
కంభం మండలం
కంభం
15,169
8.81
3
గిద్దలూరు మండలం
గిద్దలూరు
35,150
20.94
4
కనిగిరి మండలం
కనిగిరి
37,420
33.06
5
సింగరాయకొండ మండలం
మూలగుంటపాడు
7,145
3.38
6
సింగరాయకొండ మండలం
సింగరాయకొండ
19,400
11.20
7
పామూరు మండలం
పామూరు
20,000
16.15
8
పొదిలి మండలం
పొదిలి
31,145
43.88
9
వేటపాలెం మండలం
వేటపాలెం
38,671
11.14
1
శ్రీ కాకుళం
శ్రీకాకుళం మండలం
బలగ
30,858
23.70
6
[16]
2
హిరమండలం మండలం
హీరమండలం
6,603
2.55
3
నరసన్నపేట మండలం
నరసన్నపేట
26,280
5.18
4
పొందూరు మండలం
పొందూరు
12,640
11.07
5
సోంపేట మండలం
సోంపేట
18,778
11.10
6
టెక్కలి మండలం
టెక్కలి
28,631
13.58
1
విశాఖపట్నం
అనకాపల్లి మండలం
బౌలువాడ
5,001
6.89
12
[17]
2
చోడనరం మండలం
చోడవరం
20,251
16.88
3
చింతపల్లి మండలం
చింతపల్లి
7,888
4.21
4
గూడెం కొత్తవీధి మండలం
గుడివాడ
8,787
1.00
5
గూడెం కొత్తవీధి మండలం
ఎగువ సీలేరు ప్రాజెక్టు సైట్ క్యాంప్
4,632
3.77
6
అరుకులోయ మండలం
కాంతబంసుగూడ
6,714
1.62
7
భీమునిపట్నం మండలం
ములకుద్దు
4,513
4.90
8
నక్కపల్లి మండలం
నక్కపల్లి
7,603
6.73
9
నర్శీపట్నం మండలం
నర్శీపట్నం
33,757
6.83
10
నర్శీపట్నం మండలం
పెద బొడ్డేపల్లి
12,781
10.59
11
పాయకరావుపేట మండలం
పాయకరావుపేట
27,001
2.59
12
యలమంచిలి మండలం
ఎలమంచిలి
27,265
10.36
1
విజయనగరం
చీపురుపల్లి మండలం
చీపురుపల్లి
14,847
3.48
9
[18]
2
డెంకాడ మండలం
చింతలవలస
5,921
3.59
3
గజపతినగరం మండలం
గజపతినగరం
5,687
1.04
4
నెల్లిమర్ల మండలం
జరజాపుపేట
5,761
2.30
5
విజయనగరం మండలం
కనపాక
5,960
5.30
6
విజయనగరం మండలం
మలిచర్ల
33,757
6.83
7
గరివిడి మండలం
శ్రీరామనగర్
18,893
7.72
8
కొత్తవలస మండలం
కొత్తవలస
14,321
7.60
9
కొత్తవలస మండలం
తుమ్మికాపల్లి
4,911
2.95
1
ఏలూరు జిల్లా
ద్వారకా తిరుమల మండలం
ద్వారకా తిరుమల
5,543
2.18
5
[19]
2
ఏలూరు మండలం
గవరవరం
10,029
1.40
3
ఏలూరు మండలం
శనివారపుపేట
8,142
1.70
4
ఏలూరు మండలం
సత్రంపాడు
6,393
1.40
5
ఏలూరు మండలం
తంగెళ్లమూడి
8,250
4.80
మొత్తం
104
ప్రస్తావనలు [ మార్చు ]
↑ Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos" . The Hindu Business Line . Retrieved 14 September 2020 .
↑ "Census of India: Some terms and definitions" (PDF) . Census of India. Retrieved 14 September 2020 .
↑ "Administrative Units – Census 2011" (PDF) . Census of India . Government of India. p. 13. Retrieved 14 September 2020 .
↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF) . Directorate of Town and Country Planning . Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 14 September 2020 .
↑ BVS Bhaskar (20 March 2013). "21 gram panchayats merged into RMC" . The Hindu . Rajahmundry. Retrieved 14 September 2020 .
↑ "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats" . Tgnns . Archived from the original on 4 March 2016. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Chittoor" (PDF) . Census of India . p. 15,46. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Chittoor" (PDF) . Census of India . p. 19–21,58. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – East Godavari" (PDF) . Census of India . pp. 17, 48, 54. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Guntur" (PDF) . Census of India . p. 15,28. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Kadapa" (PDF) . Census of India . p. 11,52. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Krishna" (PDF) . Census of India . p. 17,48. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Kurnool" (PDF) . Census of India . p. 13,59. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Sri Potti Sriramulu Nellore" (PDF) . Census of India . p. 25,26,56. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Prakasam" (PDF) . Census of India . p. 16,17,48. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Srikakulam" (PDF) . Census of India . p. 26–28,54. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Visakhapatnam" (PDF) . Census of India . pp. 26–27, 52. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – Vizianagaram" (PDF) . Census of India . pp. 18–19, 44. Retrieved 14 September 2020 .
↑ "District Census Handbook – West Godavari" (PDF) . Census of India . pp. 22–23, 54. Retrieved 14 September 2020 .
వెలుపలి లంకెలు [ మార్చు ]