Jump to content

సూళ్ళూరుపేట మండలం

పటం
Location within ఆంధ్రప్రదేశ్
Coordinates: 13°42′00″N 80°01′01″E / 13.7°N 80.017°E / 13.7; 80.017
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంసూళ్లూరుపేట
Area
 • మొత్తం
649 km2 (251 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం
83,760
 • Density129/km2 (334/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1033

సూళ్ళూరుపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, తిరుపతి జిల్లాలోని మండలం.[3]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 75,928- అందులో పురుషులు 38,193 మంది కాగా - స్త్రీలు 37,735 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 67.64%- పురుషులు అక్షరాస్యత రేటు 76.16% - స్త్రీలు అక్షరాస్యత రేటు 59.06%

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అచుకట్ల
  2. అతకనితిప్ప
  3. ఆబాక
  4. ఇల్లుపూరు
  5. ఉగ్గుముడి
  6. కడపత్ర
  7. కుదిరి
  8. కుదిరితిప్పఖంద్రిక
  9. కె.సి.నారసిమ్హునిగుంట
  10. కస్వారెడ్డి పాళెం
  11. కొన్నెంబట్టు
  12. కొమ్మినేనిపల్లె
  13. కొరిది
  14. కొత్తపొలూరు
  15. గోపాలరెడ్డిపాలెం
  16. జంగాలపల్లి
  17. డేగలపాళెం
  18. దమనెల్లూరు
  19. దామరాయ
  20. దావడిగుంట
  21. నాదెన్లవారిఖంద్రిక
  22. నూకలపాలెం
  23. పంట్రంగం
  24. పందలగుంట
  25. మంగనెల్లూరు
  26. మంగళంపాడు
  27. మతకముడి
  28. మన్నారుపోలూరు
  29. మన్నెముతేరి
  30. రామచంద్రగుంట
  31. వట్రపాలెం
  32. వెలగలపన్నూరు
  33. షార్ ప్రాజెక్టు
  34. సర్వారెడ్డిఖంద్రిక
  35. సామంతమల్లాం
  36. సుగ్గుపల్లె
  37. సుద్దమడుగుతాగేలు
  38. సూళ్ళూరు జప్తికట్టుబడి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015
  3. ↑ "Details of all 26 Districts in Andhra Pradesh" (PDF). Animal Husbandry Department. Department of Animal Husbandry, Government of Andhra Pradesh. Archived from the original on 2022-04-23. Retrieved 2026-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]