ఓజిలి మండలం
Jump to navigation
Jump to search
ఓజిలి | |
— మండలం — | |
నెల్లూరు పటములో ఓజిలి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఓజిలి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°59′24″N 79°51′14″E / 13.990041°N 79.853897°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రం | ఓజిలి |
గ్రామాలు | 44 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 34,966 |
- పురుషులు | 17,692 |
- స్త్రీలు | 17,274 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 62.20% |
- పురుషులు | 70.68% |
- స్త్రీలు | 53.48% |
పిన్కోడ్ | 524402 |
ఓజిలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మండలం .[1]OSM గతిశీల పటము
గ్రామాలు[మార్చు]
- అత్తివరం కొత్తపాలెం (నిర్జన గ్రామం)
- అత్తివరం
- అరిమనిపాడు
- ఆచార్లపార్లపల్లె
- ఇనుగుంట
- ఎల్.జే.కట్టుబడి (నిర్జన గ్రామం)
- ఏనుగువాడ
- కరబల్లవోలు
- కరూరు
- కర్జమేడు
- కుండం
- కురుగొండ
- కొండవల్లిపాడు
- కొత్త చెరువు
- కొత్తపేట
- గరుడగుంట అగ్రహారం (నిర్జన గ్రామం)
- గుర్రంకొండ
- గ్రద్దగుంట
- చిల్లమానిచేను
- జోస్యులవారి ఖండ్రిక
- తిరుమలపూడి
- నెమళ్లపూడి
- పాలెంపాడు
- పినపరియపాడు
- పున్నెపల్లె
- పెదపరియ
- పోలిపాడు
- బండరుగుంట
- భట్లకనుపూరు
- భాతలాపురం
- భువనగిరిపాలెం
- మనమల
- మనవలి
- మాచవరం (ఓజిలి మండలం)
- ముమ్మాయపాలెం
- రంగారాజసముద్రం (నిర్జన గ్రామం)
- రాఘవరెడ్డిపాలెం
- రాచపాలెం
- రాజనగరం (నిర్జన గ్రామం)
- రాజుపాలెం
- రావిపాడు
- రుద్రాయపాలెం
- లింగారెడ్డిపల్లె
- వాకాటివారి ఖండ్రిక
- విజయనెల్లూరు
- వీర్లగునపాడు
- వెంకటరెడ్డిపాలెం
- సగుటూరు
జనాభా (2001)[మార్చు]
మొత్తం 34,966 - పురుషులు 17,692 - స్త్రీలు 17,274
- అక్షరాస్యత (2001)మొత్తం 62.20% పురుషులు 70.68% స్త్రీలు 53.48%