తిరుపతి గ్రామీణ మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°37′55″N 79°25′23″E / 13.632°N 79.423°ECoordinates: 13°37′55″N 79°25′23″E / 13.632°N 79.423°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | తిరుపతి |
విస్తీర్ణం | |
• మొత్తం | 112 కి.మీ2 (43 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 1,17,445 |
• సాంద్రత | 1,000/కి.మీ2 (2,700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 976 |
తిరుపతి గ్రామీణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.[3].OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
జనాభా (2011) - మొత్తం 1,17,445 - పురుషులు 59,449 - స్త్రీలు 57,996
జనాభా (2001) - మొత్తం 73,478 - పురుషులు 36,865- స్త్రీలు 36,613 అక్షరాస్యత (2001) - మొత్తం 71.50% - పురుషులు 81.36% - స్త్రీలు 61.66%
మండలం లోని పట్టణాలు[మార్చు]
- తిరుచానూరు -(జనగణన పట్టణం)
- తిరుపతి (పురపాలక సంఘం పాక్షికం) అవుట్ గ్రోత్ (m+og) (part)
- పెరూరు - (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పూడిపట్ల
- చెర్లోపల్లె
- మల్లవరం
- కాలూరు
- పైడిపల్లె
- పాతకాల్వ
- గొల్లపల్లె
- తుమ్మలగుంట
- చిగురువాడ ఉత్తర ఖండ్రిగ
- చిగురువాడ దక్షిణ ఖండ్రిగ
- దుర్గసముద్రం
- కుంట్రపాకం
- నల్లమణి కాల్వ
- కుప్పు చంద్రపేట
- రామానుజపల్లె
- మల్లంగుంట
- వేదాంతపురం
- దామినీడు
- పాడి
- ముండ్లపూడి
- తానపల్లె
- యొగిమల్లవరం
- వేమూరు
- పానకం
- కొత్తూరు
- బ్రాహ్మణపట్టు
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2823_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-08-20.